Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
గోళ్ల ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు

1. చేతులు కడుక్కున్న తరువాత తడిలేకుండా తువ్వాలుతో తప్పకుండా తుడుచుకోవాలి. ప్రత్యేకంగా వంటింటిలో పనిచేసేటపుడు ఈ జాగ్రత్త చాలా అవసరం. రకరకాల వస్తువులు ముట్టుకున్నపుడు వెంటనే చేతులు కడుక్కోవాలి. తేమ కారణంగా గోళ్లలో వచ్చే మార్పులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఇది అత్యవసరం.
2. కాలిగోళ్ల శుభ్రత చాలా అవసరం. మన ఆచారం ప్రకారం బయటినుండి ఇంట్లోకి వచ్చినపుడు కాళ్లు కడుక్కుంటాం. శుభ్రతపరంగా ఆలోచిస్తే ఇది చాలా అవసరం. మట్టివల్ల వచ్చే వ్యాధులనుండి కాపాడుకోవాలి.
3. పెరిగిన గోళ్లలో మురికి చేరినపుడు పిల్లల చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడంవల్ల కడుపులో నులిపురుగులు చేరతాయి. కనుక ఎలా చూసుకున్నా శుభ్రత అవసరం.
4. మనం వేసుకునే చెప్పుల ఆకృతి సరిగా వుండాలి. షూవంటివి టైట్ గా ఉంటే గోళ్లు లోపల ఒత్తుకుని నొప్పి కలగొచ్చు.
5. గోళ్లు సరిగా కత్తిరించకపోవడంవల్ల కూడా సమస్య వస్తుంది. వేళ్ల చివర్లు డేమేజ్ కాకుండా వేళ్లు జాగ్రత్తగా కత్తిరించుకోవాలి.



Click it and Unblock the Notifications