Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గోళ్ళను కట్ చేసేటప్పుడు చిన్నపాటి ట్రిక్స్ పాటిస్తే సరి....

గోళ్ళ సంరక్షణ పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువ జాగ్రత్తలు పాటించడం అవసరం. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. గోళ్లు పెరిగి, అందులో మురికి చేరితే ఆహారం తీసుకునేటప్పుడో, పిల్లలు వేళ్లను నోట్లో పెట్టుకునేటప్పుడో ఆ మురికి వారి కడుపులోకి చేరుతుంది. అది పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతేకాదు పెరిగిన గోళ్లను కత్తిరించడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రమాదమే...
1. పిల్లలు చేతులు ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.
2. నెయిల్ క్లిప్పర్స్ చివరలు ఎగుడుదిగుడులు లేనివి ఎంచుకోవాలి. సురక్షితమైన నెయిల్ క్లిప్సర్స్ ను మాత్రమే వాడాలి. కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకూడదు.
3. చిగుళ్లకు తాకేలా గోళ్లను కత్తిరించకూడదు. టీవీలో పిల్లలకు నచ్చిన కార్యక్రమం చూపిస్తూనో, కథలు చెప్పుతూనో గోళ్లను కత్తిరించడాన్ని ముగించవచ్చు.
4. పిల్లలకు స్నానం చేయించిన తర్వాత గోళ్లు మెత్తబడతాయి. అప్పుడు గోళ్లను కత్తిరించడం కూడా సులువు.
గోళ్లను కత్తిరించే ముందు పౌడర్ అద్దితే పెరిగినవి ఎక్కడి వరకు ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తాయి. కత్తిరించడం కూడా సులువు అవుతుంది.
5. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై క్యూటికల్ ఆయిల్ ని రాయాలి. ఊడిన గోళ్ళని క్యూటికల్ కటర్స్ తో మెల్లగా కత్తిరించాలి.
6. చేతులకు ఆయిల్ తో మర్ధన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.



Click it and Unblock the Notifications
