Just In
- 57 min ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 1 hr ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 11 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 11 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
అధర సౌందర్యం...ఇంటి చిట్కాలు...
1.
పెదాలపైన
ఉన్న
మృతకణాలను
ఎప్పటికప్పుడు
తొలగించుకోవాలి.
టూత్
బ్రష్
తో
వలయాకారంలో
మృదువుగా
రుద్దాలి.
దానివల్ల
మురికి,
జిడ్డు
తొలగిపోయి
పెదవులు
తాజాగా
కనిపిస్తాయి.
2.
రాత్రిపూట
నిద్రకు
ఉపక్రమించే
ముందుగా
పాలమీగడతో
పెదాలను
బాగా
రుద్ది..
కడిగేయకుండా
అలా
వదిలేస్తే
పెదాలకు
తేమ
అందుతుంది.
పొడిబారకుండా
ప్రకాశవంతంగా
తయారవుతాయి.
3.
రాత్రిపూట
పెట్రోలియం
జెల్లీని
రెండుసార్లు
పూతగా
పూసి
అలా
వదిలేయాలి.
దానివల్ల
పెదవులకు
తేమ
అందుతుంది.
దాంతో
పెదాలు
ఫ్రెష్
గా
ఉంటాయి.
4.
సహజంగా
ఇంట్లో
ఎప్పుడూ
ఉండే
పంచదార
లేదా
ఉప్పుతో
పెదాల
మీద
రుద్దినా
మృతకణాలు
తొలగిపోతాయి.
5.
రోజ్
వాటర్,
కొబ్బరి
నీళ్ళు,
ఆలివ్
ఆయిల్
సమపాళ్ళలో
తీసుకొని
పెదవులకు
పట్టించాలి.
ఇలా
చేయడం
వల్ల
పగుళ్లు,
ఇన్
ఫెక్షన్లు
దరిచేరకుండా
ఆరోగ్యంగా
కనిపిస్తాయి.
6.
పెదాలు
నల్లబడ్డట్టు
అనిపిస్తుంటే
అరకప్పు
గులాబీ
రేకులను
ఒక
కప్పు
పాలలో
రాత్రంతా
నానబెట్టి,
మరుసటి
రోజు
మిక్సీలో
వేసి
మెత్తని
ముద్దగా
చేయాలి.
ఈ
మిశ్రమాన్ని
ఫ్రిజ్
లో
కూడా
భద్రపరిచి
తరచూ
పెదాలకు
రాస్తుంటే
నలుపు
రంగు
తగ్గి
క్రమంగా
ఎర్రగా
మారతాయి.