Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మెడ సౌందర్యం మీ సొంతం కావాలంటే....

1. మెడ సాధ్యమైనంత వరకూ నిటారుగా ఉండటం, ప్రాధమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది మెడ కండరాలను భిగుతుగా ఉంచుతుంది.
2. గుడ్డులోని తెల్లసొన పెరుగు, తేనె, బాదం నూనె కలిపి మెడకు రాసి, అది బాగా ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మెడ అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది.
3. మృతకణాలను తొలగించేందుకు వాడే నలుగును..ముఖానికే కాదు..మెడ ప్రాంతంలోనూ రాస్తుండాలి. దానివల్ల అక్కడి చర్మం తేటగా మారుతుంది.
4. కీరా, నిమ్మరసం రెండూ కలపి అందులో పసుపును వేసి మెడ చుట్టూరా రాసి, పావు గంట తర్వాత నీటితో శుభ్రపరిస్తే మెడ నలుపు తొలగిపోయి, వర్చస్సుగా ఉంటుంది.
5. కలబంద గుజ్జులో పసుపు, శెనగపిండి కలిపి మెడ చుట్టురా ప్యాకలాగా పట్టించాలి. ఆ తర్వాత మెత్తని బట్టను వేడి నీటిలో ముంచి, ఆ ప్యాకను పూర్తిగా తీసేసి, నీటితో కడిగితే చర్మానికి వర్చస్సు ఏర్పడి, మెడ సౌందర్యం పెరుగుతుంది.
6. వారానికి రెండు సార్లు గుడ్డులోని తెల్లసొనను మెడ వెనుక బాగాన రాసి చేతులతో సున్నితంగా రుద్ది, కాసేయిన తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి.
మెడమీద మట్టి, జిడ్డు, దుమ్మ నల్లగా పేరుకోకుండా సాన్నం చేసే సమయంలో క్లీనింగ్ క్రీమ్‌తో చర్మాన్ని శుభ్రపరచాలి.
7. వేడి నీటిలో తడిపిన చిన్న టవల్ ను మెడ చుట్టూ చుట్టి ఓ పదినిమిషాలపాటు అలాగే ఉంచాలి. అలా చేస్తే చర్మం శుభ్రపడటమే కాకుండా రక్తప్రసరణ మెడకు చక్కగా జరుగుతుంది.
8. నిమ్మరసంలో ఉప్పు, పసుపు కలిపి పేస్టులా చేసి దాన్ని మెడకు పట్టించి మసాజ్ చేసినట్లయితే, అది స్క్రబ్ లాగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications