Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
స్ర్కబ్బింగ్ తో వీపు భాగం మరింత అందంగా....

1. నిమ్మరసంలో కాస్త ఉప్పు, పసుపు వేసి ముద్దలా చేయాలి. దీన్ని మెడ, వీపు భాగంలో రాసి మర్దన చేయాలి. ఇది మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది.
2. కొంచెం గరుకుగా ఉండే బియ్యంపిండి, సున్నిపిండిని తీసుకుని రుద్దితే మృతకణాలను తొలగిపోయి వీపు భాగంలో ఉండే చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.
3. బియ్యం పిండికి వెనిగర్ చేర్చి బాగా కలిపాలి. స్నానానికి ముందు వీపు భాగంలో ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే వీపు ఉన్న మురికి తొలగిపోతుంది.
4. వేసవిలో ముఖంతోపాటు వీపు కూడా ఎక్కువగా సూర్యరశ్మికి గురవుతుంది. అలాంటప్పుడు డీప్ నెక్, స్ట్రిప్స్ ఉన్న బ్లౌజ్‌లు, చుడీదార్లు వేసుకుంటే వీపు నల్లబడుతుంది. అయితే వీపు నల్లబడకుండా ఉండాలంటే, వారానికి ఒకసారి బ్లీచ్ చేసుకుంటే మంచిది.
5. గుడ్డులోని తెల్లసొనను మెడ, వీపు భాగాల్లో రుద్ది కాసేపు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత గోరు నీటిలో ముంచిన దూదితో తుడిచేయాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
6. టమాటా, కీరదోసను పెద్ద ముక్కలుగా కట్ చేసి వీపు భాగంలో గట్టిగా రుద్దాలి. వాటిలోని రసమంతా బయటకు వచ్చాక పదినిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రపర్చాలి.
7. కలబంద గుజ్జు, పసుపు, శనగపిండి కలిపి మెడ నుంచి భుజాల కింద వరకు ప్యాక్ వేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన దూదితో ప్యాక్‌ను పూర్తిగా తీసేయాలి.



Click it and Unblock the Notifications