Latest Updates

అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మాయిశ్చరైజర్ - మసాజ్ తో సుతిమెత్తగా...
Body Care
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కాలివేళ్ల మధ్య తడిలేకుండా చూసుకోవాలి. బురదలో నడవడం వల్ల వర్షాకాలంలో పాదాలు పగుళ్లుబారే ప్రమాదం ఉంది. అందుకే రెయిన్ ప్రూఫ్ ష్యూ వేసుకోవడం ఎంతో మేలు. వర్షాకాలంలో ఒక జత స్యాండల్స్ ఉండటం కూడా ఎంతో మేలు.

ఇంకా నేల పూర్తిగా గట్టిపడని సమయంలో వేసుకోవడానికి ఇవి అనుగుణంగా ఉంటాయి. ఇవన్నీ వర్షాకాలంలో పాదాలపరిరక్షణకు బాగా తోడ్పడతాయి. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు పాదాలను మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేసుకోవాలి. అయితే మాయిశ్చర్‌ను వేళ్ల మధ్యన రాయకుండా వదిలేయాలి. మాయిశ్చరైజర్ లేని వారు ఆలివ్ ఆయిల్‌ను గానీ, ఆల్మండ్ ఆయిల్‌ను గానీ రాసుకోవచ్చు.

Next »

« Previous

Comments
English summary

Click it and Unblock the Notifications