For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ మసాజ్ కు ఉపయోగించే 10 బెస్ట్ ఆయిల్స్

బాడీ మసాజ్ కు ఈ నూనెలు ఎంతో ఉత్తమం.!

|

మస్త మాన వాళిలో అనేక ఆరో గ్య సమస్యలకు సత్వ ర ఉపసమనాన్ని ఇ చ్చేదిగా... సమర్ధవంత మైన చికిత్సా ప్రక్రియ గా మసాజ్‌ థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విధానా లూ అంగీకరిస్తున్న వాస్తవం. బాడీ మసాజ్‌ అంటూ నేటి యువతరంతో సహా అంతా ఇప్పుడు పరుగులు తీస్తున్న ఈ మసాజ్‌ థెరఫీ ఆయుర్వేద వైద్యంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ ధెరపీలో వాడే అనేక తైలాలతో చేసే మర్ధన కారణంగా అనేక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుండటంతో ఆధునిక వైద్య విధానంలోనూ దీనిపై మక్కువ చూపుతున్న వారు చాలా మంది ఉన్నారు.

బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి

ఇప్పుడు మీకు ఆయిల్ మసాజ్ వల్ల కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ తెసుకోవచ్చు, బాడీ ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు మీరు తీసుకోవల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు బాడీ మసాజ్ కు ఏది ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి మరియు తాజాగా చేస్తాయి అన్న విషయం తెలుసుకోవాలి. అనేక బాడీ ఆయిల్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మార్కెట్ లో మనకు చాలా రకాల తైలాలు దొరుకుతాయి. చాలా వరకు పరిమళ తైలాలు, ఎసెన్షియల్ అయిల్స్ లాగే ఉన్నా..అవి వైద్య పరమైన లాభాలను పూర్తిగా అందజేయవు. ఎసెన్సియల్ ఆయిల్స్ కొనేముందు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకోవడం మంచిది. సువాసనల కోసం జీవనశైలిలో ఆరోమా థెరపీని వాడాలని అనుకొన్నప్పుడు, మనం వాసనలు చూసే సువాసనలైన, పరిమళ భరితమైన నూనెలు చికిత్సాపరమైన లాభాలు సమకూర్చుతాయి. అంతే కానీ సువాసనులు వచ్చే సాధార నూనెలు వాడటం నిరుపయోగమే..

ఉదా : మస్టర్డ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల చర్మం శుభ్రపడటంతో పాటు, చర్మానికి మాయిశ్చరైజ్ గా ఉపయోగపడి, ఇదిచర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఆలివ్ ఆయిల్ కూడా చర్మం మరియు శరీరానికి చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ బాడీ మసాజ్ చర్మానికి తగినంత తేమను అంధిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ తగ్గిస్తుంది మరియు నొప్పుల నుండి తక్షణం ఉపశనమం కలిగిస్తుంది. కాబట్టి, బాడీఆయిల్ మసాజ్ తో మీరు విశ్రాంతి పొందాలంటే, మీ మసాజ్ కు ఉపయోగపడే బెస్ట్ ఆయిల్స్ ఒక్కడ కొన్ని ఉన్నాయి....

1. ఆలివ్ ఆయిల్:

1. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ చర్మానికి తగినంత తేమను అంధిస్తుంది మరియు చర్మ పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ నొప్పులను నివారిస్తుంది మరియు శరీరాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది.

2. బాదం ఆయిల్:

2. బాదం ఆయిల్:

బాదం ఆయిల్ అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవుతుంది. ఈ బాదం ఆయిల్ ప్యాచీ స్కిన్ మరియు డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

3. మస్టర్ ఆయిల్:

3. మస్టర్ ఆయిల్:

ఈ మస్టర్డ్ ఆయిల్ ను శరీర మర్ధన కోసం ఉపయోగించవచ్చు. మరియు అలసిన కండరాలకు విశ్రాంతి కలిగించవచ్చు. మస్డర్డ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుంది.

4. అవొకాడో ఆయిల్:

4. అవొకాడో ఆయిల్:

అవొకాడో ఆయిల్ కు ల్యావెండర్ ఆయిల్ లేత కోకోనట్ ఆయిల్ వంటివి మిక్స్ చేసి బాడీ మసాజ్ చేయడం వల్ల ఇది చర్మ రంగును మార్చుతుంది మరియు పొడిబారడాన్ని నివారిస్తుంది.

5. కొబ్బరి నూనె:

5. కొబ్బరి నూనె:

ఈ బాడీ మసాజ్ ఆయిల్ చర్మానికి పోషణ అంధిస్తుంది. చర్మ బిగువుగా మార్చుతుంది మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల చర్మం క్లియర్ గా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

 6. క్యాస్ట్రో ఆయిల్:

6. క్యాస్ట్రో ఆయిల్:

క్యాస్ట్రో ఆయిల్ చర్మం మరియు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది . చిక్కగా ఉండే ఆముదం నూనె అన్ని రకాల చర్మాలకు సూట్ అవుతుంది. మరియు ఇందులో యాంటీఏజింగ్ లక్షణాలు కూడా ఎక్కువే.

7. జోజోబా ఆయిల్:

7. జోజోబా ఆయిల్:

జోజోబా ఆయిల్ తో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మొటిమలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, చర్మానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి, మీకు మొటిమలు, మచ్చలున్న చర్మంతో బాధపడుతుంటే జోజోబా ఆయిల్ ను ఉపయోగించండి.

8. గ్రేప్ ఆయిల్:

8. గ్రేప్ ఆయిల్:

ఈ ఆయిల్ తో ఎటువంటి అలెర్జీ ఉండదు. మరియు చర్మానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుంది. సాఫ్ట్ అండ్ క్లియర్ స్కిన్ పొందడానికి, ఈ ఆయిల్ ను బాడీ మసాజ్ కు ఉపయోగించండి.

9. నువ్వుల నూనె:

9. నువ్వుల నూనె:

ఇది ఒక బెస్ట్ బాడీ ఆయిల్. ఇది ఒక మంచి టోనర్ గా ఉపయోగపడుతుంది. యోగలో నువ్వుల నూనె చాలా పాపులర్. మరియు ఆయుర్వేధంలో ఇది అభ్యంగన గా చాలా ప్రసిద్ది చెందినది.

10. సన్ ఫ్లవర్ ఆయిల్:

10. సన్ ఫ్లవర్ ఆయిల్:

ఇందులో ఫ్యాట్ యాసిడ్స్-లినోలిక్ యాసిడ్, పాల్మటిక్ యాసిడ్ మరియు టియరిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి చర్మానికి అవసరమ్యే పోషకాలను అందిస్తుంది.

English summary

Best Oils For Body Massage

Whenever we get tired and the body pains acutely, the only relief that strikes our mind is a massage. An oil massage helps you to get rid of the tiredness and the pain which makes you feel sluggish.
Desktop Bottom Promotion