Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంట్లోనే నెయిల్ ఆర్ట్ చేసుకొనేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలు
మహిళల అందాన్ని వివరిచే ముఖ్యమైన అంశాలలో గోర్లు ఒకటి. నెయిల్ ఆర్ట్ అనేది పురాతన పద్ధతుల్లో ఒకటి. చరిత్ర ప్రకారం ఈజిప్షియన్లు వారి గోర్లు కు బెర్రీస్ మరియు ఇతర మొక్క యొక్క వర్ణాలు ఉపయోగించారని నాటి కాలన్ని గుర్తుచేస్తోంది. మీ మూడ్ మరియు మీ టేస్ట్ ను బట్టి నెయిల్ ఆర్ట్ ను వివిధ పద్దతుల్లో వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ గా మరియు సూటబుల్గా లేదా డార్క్ గా లేదా వైల్డ్ గా వేసుకవచ్చు. నెయిల్ ఆర్ట్ ను ఏ వయస్సు వారైన అందం కసం అలంకరించుకోవచ్చు. మరియు గోళ్ళ అందాన్ని మెరుగుపరుచుకోవడంల నెయిల్ ఆర్ట్ ఐడియా ప్రతి యొక్క మహిళకు ఇష్టమే. ముఖ్యంగా నెయిల్ ఆర్ట్ చాలా సులభంగా మరియు ఇంట్లోనే చేసుకోవచ్చు.
మీరు సాధారణ మరియు తంత్రమైన లేదా పూసలల్లినట్లు గోర్లు లేదా వార్తాపత్రిక ముద్రణ ఇది ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ , వంటి వివిధ శైలులను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి మీకు కావల్సిందాల్ల ఒక సెల్లో టేప్ , మీరు అవసరం అన్ని సెల్లో టేప్ , పారదర్శక నెయిల్ ఎనామెల్ లేదా ఒక నెయిల్ కలర్ వంటివి మీకు అవసరం అవుతాయి. నెయిల్ ఆర్ట్ ను వేసుకోవడానికి వివిధ దశలను మీరు అనుసరించాల్సి ఉంటుంది. మీరు నెయిల్ ఆర్ట్ కోసం సరైన జాగ్రత్త తీసుకోవడం ద్వారా మరియు ఒక ఆరోగ్యకరమైన ఆహారం మెయింటైన్ చేయడం ద్వారా అందమైన మరియు ఆరోగ్యకరమైన గోర్లు పొందవచ్చు . మీరు ఇంట్లోనే నెయిల్ ఆర్ట్ చేసుకోదల్చుకొన్నప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని కొన్ని పాయింట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని చదవండి.

నెయిల్ ఆర్ట్ కేర్ # 1
మీరు ఇంటి వద్ద ఒక నెయిల్ ఆర్ట్ చేసుకోవల్సినప్పుడు మీరు గమనించాల్సి మొదిటి స్టెప్ మీకు గోళ్ల యొక్క కండీషన్ (పరిస్థితిని)గమనించండి. నెయిల్ ఆర్ట్ చేసుకొనేటప్పుడు ప్రతి స్టెప్ ముఖ్యమే అప్పుడే మీరు మంచి ఫలితాన్ని చూడగలరు. నెయిల్ ఆర్ట్ వేసే ముందు మీ నెయిల్స్ యొక్క పరిస్థితిని తనిఖీ చేసి తర్వాత మీ గోళ్లకు క్యూటికల్ సాఫ్ట్నర్ అప్లై చేయాలి. తర్వాత మీ చేతులను గోరువెచ్చని మరియు సోప్ వాటర్ లో డిప్ చేయాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ ఆర్ట్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
నెయిల్ ఆర్ట్ కేర్ # 2
రెండువ దశ ఇది బేస్ కోట్ గా అప్లై చేయాలి. బేస్ కోట్ వేయడం చాలా ముఖ్యంగా. నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం నిలవాలంటే బేస్ కోర్ట్ చాలా ముఖ్యం. మరియు ఇది మీ నెయిల్ మీద ఎటువంటి మరకలు లేకుండా రక్షణ కల్పిస్తుంది. ఒక వేళ బేస్ కోట్ చెడుగా వేసినా కూడా గోళ్ళ మీద ఒక పసుపు మరకలు ఏర్పడుతాయి. కాబట్టి బెస్ కోట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
నెయిల్ ఆర్ట్ కేర్ # 3
మూడవ దశలో మీరు మీకు ఇష్టమైన నెయిల్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు కలర్ ఎంపిక చేసుకొనే ముందు జాగ్రత్త వహించాలి. న్యూడ్ కలర్స్ ఎంపిక చేసుకోవడం ద్వారా ఒక అధునాతన లుక్ ను ఇస్తాయి. ఇది మీరు ఆఫీసుకు లేదా నైట్ పార్టీలకు వెళ్ళే వారికి ఒది ఒక మంచి రంగును అని సిఫారస్సు చేయబడింది.
నెయిల్ ఆర్ట్ కేర్ # 4
నెయిల్ పాలిష్ కోటింగ్ చేసిన తర్వాత , వేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. బ్రష్ క్యూటికల్స్ టచ్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నానం చేసేటప్పుడు బ్రష్ క్యూటికల్స్ తాకినా కూడా నెయిల్ ఆర్ట్ చెరిగిపోతుంది. దీని తర్వాత న్యూడ్ నెయిల్ పాలిష్ గోళ్ళ మీద బాగా ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల మీ నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.
నెయిల్ ఆర్ట్ కేర్ # 5
తదుపరి దశ నెయిల్ పాలిష్ మీద గ్లిట్టర్ పాలిష్ వేయాలి. నెయిల్ పాలిష్ మీద వేసి చూడాలి. గ్లిట్టర్ ఫ్లెక్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. తర్వాత చిన్న ఆర్ట్ ను క్యూటికల్స్ వరకూ వేయాలి.
నెయిల్ ఆర్ట్ కేర్ # 6
మరోసారి బ్రష్ ను తడి చేయాలి మరియు మీ వేళ్లు మీద అదనపు నెయిల్ పాలిష్ ను తొలగించండి. చివరగా లోడెడ్ బ్రెష్ ను ఉపయోగించాలి మరియు ఫ్రెంచ్ టిప్ ను ఉపయోగించాలి. చివర దశలో చాలా జాగ్రత్త తీసుకోవాలి . ఇక్కడ ఎక్స్ ట్రా కోట్ చేయాల్సి ఉంటుంది. చివరగా ఇచ్చే కోటింగ్ మరియు ఫైనల్ టచ్ వల్ల నెయిల్ ఆర్ట్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications