Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెదాల మీద కాస్త శ్రద్ద పెడితే పింక్ లిప్స్ మీసొంతం!
మీ నవ్వుని మరింత ప్రకాశవంతంగా, అందంగా చేసే పెదాలు మీ ముఖంలో ఒక ముఖ్యమైన భాగం. గులాబీ పెదాలు కావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు, కానీ శరీరంలో మిగిలిన భాగాలతో పోలిస్తే పెదాలపై అంత శ్రద్ధ పెట్టారు. అందువలన, వారి పెదాలు పగిలినట్లయి, సహజ రంగును కోల్పోతాయి. పెదాల సంరక్షణకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిరోజూ కేవలం 3-5 నిముషాలు శ్రద్ధ పెడితే చాలు. మీ పెదాలు గులాబీ రంగుతో, ఆరోగ్యంగా ఉండడానికి కింద కొన్ని తేలిక చిట్కాలు ఇవ్వబడ్డాయి.

పెదాలను బ్రష్ చేయడం: -
మీరు మీ పళ్ళను తోముకున్న ప్రతిసారీ పళ్ళ బ్రష్ ని ఉపయోగించి పెదాలపై కూడా రుద్దండి. ఇది మీ పెదాల నుండి పగిలిన చర్మాన్ని, ఎండిన లాలాజలాన్ని, మురికిని అన్నిటికి తొలగించి, ఎంతో శుభ్రంగా, మృదువుగా ఉండేట్లు చేస్తుంది.

మసాజ్ చేయడం : -
మసాజ్ - మసాజ్ అనేది శరీరంలో ఏ భాగనికైనా చేసే పురాతన వైద్యం. బాదాం నూనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజూ పెదాలపై మసాజ్ చేయండి. ప్రతిరోజూ పడుకునే ముందు ఈ మిశ్రమంతో పేదలని నెమ్మదిగా మసాజ్ చేయండి.

పంచదారతో పొడిబారిన చర్మాన్ని తొలగించడం: -
పంచదారతో పెదాలపై రుద్దడం చాలా మంచి పద్ధతని రుజువుచేయబడింది. ఆలివ్ ఆయిల్ లేదా పాల మీగడతో కొద్దిగా పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై మృదువుగా రుద్దండి. ఇది పోదిచార్మాన్ని తొలగించడమే కాకుండా మాయిశ్చరైజ్ గా కూడా పనిచేస్తుంది. కొన్ని నిముషాలు అలా వదిలేసి, మృదువుగా రుద్దిన తరువాత తొలగించండి.

దానిమ్మ అద్భుతం: -
దానిమ్మపండు అద్భుతం వల్ల పెదవులపై అదేరంగు కనిపిస్తుంది. దానిమ్మ విత్తనాలను ఒక బౌల్ లో తీసుకుని మెదపండి. దానిని పాల మీగడతో కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై పూయండి. కొంతసమయం తరువాత తీసేయండి, తక్షణ ఫలితాన్ని మీరు చూస్తారు. ఇలా రోజూచేస్తే మీ పెదాలు గులాబీ రంగుతో, మెరుస్తూ ఉంటాయి.

బొడ్డు ప్రభావం: -
పెదాలు చక్కగా ఉంచుకోవడానికి బొడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొద్దిగా పాల మీగడ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని రాయండి. ఇది మ౦చి ఉపాయంగా ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తుంది, ఒక్కరాత్రి లోనే ఇది ఫలితాన్ని చూపిస్తుంది.

గులాబీ రేకులు: -
పాలలో కొన్ని గులాబీ రేకులను నానబెట్టండి, తరువాత దానిని పేస్ట్ ళా చేయండి. తేనె, గ్లిసరిన్ ని కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై పూయండి, కొద్ది పాలతో రుద్దండి. ఈ విధంగా కొద్ది రోజులు చేస్తే మీ పెదాలు గులాబీ రంగులోకి వస్తాయి.

ఫలితాలనిచ్చే ప్రయత్నాలు: -
ఆరంజ్ తొక్కలు పెదాలను బాగా శుభ్రం చేసి, మాయిస్చార్ గా ఉంచుతాయి. మీరు తరువాత ఆరంజ్ తినేముందు ఈ విషయాన్నీ గుర్తుంచుకోండి. ఇంట్లో, కీరదోస రసం, కారెట్ రసం, బీట్రూట్ రస౦ వంటి ఇతర వస్తువులను తీసుకుని కాటన్ తో మీ పెదాలపై రుద్దవచ్చు, దాని ఫలితం మీకు కొన్ని రోజులలోనే కనిపిస్తుంది.

బీట్రూట్ సహాయం: -
సహజమైన గులాబీ పెదాలు పొందాలి అంటే, పడుకునే ముందు బీట్రూట్ రసాన్ని పెదాలపై రాయండి. గులాబే పెదాలను పొందడానికి ఉత్తమ సహజ మార్గాలలో ఇదొకటి.

నిమ్మకాయ: -
మీ పెదాలు రంగుమారక ముందే, నిమ్మరస, గ్లిసరిన్ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి మీ పెదాలపై రాయండి. రాత్రంతా అలా ఉంచి, ఉదయాన కడిగేయండి. ఇది మీ పెదాలను తెలికపరచడానికి సహాయపడుతుంది.

నిషేధాలు: -
పొగత్రాగడం మానేయాలి. దీనివల్ల మీ పెదాలు నల్లబడటమే కాకుండా, ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. టీ, కాఫీ, మద్యపానం లాంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. డిహైడ్రేషన్ వెంటనే పెదాలపై చూపిస్తుంది. ఎక్కువ నీరు తీసుకుని మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. లిప్ బామ్ తో మీ పెదాలు తేమగా ఉండేట్లు కూడా ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications