For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ పాలీషింగ్ తో శరీరంలో కొంగొత్త మెరుపులు

|

బాడీ పాలీషింగ్ అనేది బ్రైడెల్ బ్యూటీ ప్యాకేజ్ లో ఒకటి. ఎందుకంటే పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు కాబోయే పెళ్ళికూతురు వివిధ రకాలుగా బ్యూటీ కేర్ తీసుకుంటుంది. కాబట్టి పాలిషింగ్ అనేది కూడా పెళ్ళి మేకప్ లో ఒక భాగమే. ఈ బాడీ పాలిషింగ్ ను ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నిజానికి, బాడీ పాలిష్ అనేది బాడీ మసాజ్ లాంటిదే. ఎందుకంటే బాడీ మసాజ్ లాగే బాడీ పాలిష్ కూడా చర్మాన్ని మెరిసేలా చేసి మంచి మెరుపును అందిస్తుంది.

సాధారణంగా బాడీ పాలిషింగ్ ను చర్మానికి నిగారింపు తీసుకు రావడానికి మరియు సన్ టాన్స్ ను తొలగించడానికి ఉపయోగిస్తారు. బాడీ పాలిషింగ్ ఇంట్లో అయినా, లేదా సలోన్ లో అయినా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు స్కిన్ కేర్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరమని.

When Do You Need Body Polishing?

యూనివెన్ టాన్: బాడీ పాలిషింగ్ ను ఇంట్లో లేదా సలోన్ లో నైనా సరే, ముఖ్యంగా అతి ముఖ్యమైన ప్రదేశాలను, శరీర భాగాలను ఉదాహరణకు బ్యాక్ నెక్, కడుపు భాగం, తొడలు వంటి బాగాలకు పాలి చేయబడుతాయి. అందుకు బీచ్ మరియు అన్ ఈవెన్ టాన్ తో తొలగించవచ్చు.

మొటిమల వెనుక వచ్చే బ్యాక్ మార్క్స్: బ్యాక్ ఏసిన్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే మొటిమలు ఉన్న చోటో వాటి చుట్టూ దురదగా అనిపించడం, వాటిని రుద్దడం వల్ల మార్క్స్ ఏర్పడుతాయి. కాబట్టి మీకు మొటిమల తాలూకు మచ్చలు ఉన్నట్లైతే , నల్ల మచ్చలు ఉన్నట్లైతే ఈ స్కిన్ లైటనింగ్ బాడీ మసాజ్ ను ఉపయోగించి వీటిని నుండి ఉపశమనం పొందవచ్చు.

వెడ్డింగ్: మీ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా మీ శరీరం చూడటానికి అందంగా నాజూగ్గా ఉండాలని కోరుకుంటాం. చాలా మంది మహిళలకు చర్మం ప్యాచులు ప్యాచులుగా ఉండి, డార్క్ స్పాట్స్, కంప్లెక్సన్ తో శరీరం ఉంటుంది. అందుకే బ్రైడెల్ బ్యూటీ ప్యాకేజ్ లో బాడీ పాలీషింగ్ అవసరం.

కట్ ఔట్ డ్రెస్ /బ్లౌజ్: మనం ముందే చెప్పుకొన్నట్లు, ఈ బ్యూటీ ట్రీట్మెంట్ మీ శరీరంలోని బహుమూలన్ని శుభ్రం చేసి మెరుపును అందిస్తుంది. అయితే మీరు కట్ అవుట్స్ ధరించాలనుకున్నప్పుడు, బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించాలనుకున్నప్పుడు ఈ బ్యూటీ ట్రీట్మెంట్ చాలా అవసరం.

అనుకోకుండా బరువు తగ్గడం: మీరు బరువు పెరగడం వల్ల చర్మం విస్తరించి లేదా వ్యాప్తి చెంది కొంత మెరుపును తీసుకొస్తుంది. అయితే ఎప్పుడైతే బరువు తగ్గుతారు అప్పుడు చర్మా లూజు గా మారి చర్మం మీద చారలుగా ఏర్పడుతాయి. దాంతో అక్కడ డార్క్ గా మారుతుంది. అందువల్ల రీసెంట్ గా బరువు తగ్గినట్లైతే మీ బాడీకి పాలిష్ చేయడం చాలా అవసరం. తిరిగి అదే మెరుపు సంతరించుకుంటుంది.

గర్భం ధరించిన తర్వాత: ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకొంటాయి. అందులో బాగమే ఈ స్ట్రెచ్ మార్క్స్. కాబట్టి పోస్ట్ నేటల్ స్టేజ్ లో బాడీ పాలిషింగ్ చాలా అవసరం.

చికెన్ పాక్స్ తర్వాత: ఒక వేళ చికెన్ ఫాక్స్ వచ్చినట్లైతే శరీరం మొత్తం బ్లాక్ స్పాంట్స్, మచ్చలు, డార్క్ గా చారలు ఏర్పడుతాయి అటువంటప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరం మొత్త నల్లగా మారుతుంది. కాబట్టి ఈ సమస్యను నుండి పూర్తిగా బయటపడ్డాకి బాడీ పాలిషింగ్ చేసుకోవడం చాలా అవసరం.

English summary

When Do You Need Body Polishing? | బాడీ పాలీషింగ్/మసాజ్ ఎప్పుడు అవసరం..?


 Body polishing is usually a part of your bridal beauty package and you don't bother to check what it actually is. If you did, you would know that body polishing can be done at home too. In fact, it is not a complicated process at all. Body polishing is actually an improvised kind of body massage which makes your skin glow and shine.
Story first published: Wednesday, March 13, 2013, 8:22 [IST]
Desktop Bottom Promotion