For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్ నట్ ఆయిల్ లో గ్రేట్ స్కిన్ అండ్ హెయిర్ బెనిఫిట్స్

By Derangula Mallikarjuna
|

వాల్ నట్(walnut) ని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము. వాల్ నట్స్ లో గొప్పగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వీటిని అతి ప్రాచీనమైన కాలం నుండి ఈ గింజలను వినిగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మనం వాల్ నట్ ఆయిల్ ను చర్మం మరియు జుట్టు మరియు ఆరోగ్యానికి వినిగిస్తున్నాము.

వాల్ నట్ ఆయిల్ చర్మానికి చేసే ప్రయోజనం: వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
గత కొన్ని దశాబ్దాలుగా వాల్ నట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల అనేక మార్పులను చేసుకుంది. దీన్ని వల్ల అనేక ప్రయోజనాల పొందడం వల్ల, మరియు మానవులందరికీ సమానంగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది.

అందవల్లనే ఈ రోజు మనం వాల్ నట్ ఆయిల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. వాల్ నట్ ఆయిల్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ను చదవాల్సిందే...

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

వాల్ నట్ ఆయిల్ ముడుతలను నివారించడంలో వాటితో పోరాడటంలో అద్భుతంగా సహాయపడుతుంది . ఇది గ్రీజీ టెక్చర్ ను కలిగి ఉంటుంది. కానీ దీన్ని రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తే, చర్మంలో చారలను, రూపు మార్పుతుంది మరియు అదే సమయంలో ముడుతలను కనబడకుండా చేస్తుంది.

ఇన్ఫెక్షన్ నివారిస్తుంది :

ఇన్ఫెక్షన్ నివారిస్తుంది :

మనందరం ఏదో ఒక సందర్భంలో భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురియైనప్పుడు, సమస్యను నివారించుకోలేక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు. వాల్ నట్ ఆయిల్ ఈ ఇన్ఫెక్షన్ కు అద్భుతంగా జవాబిస్తుంది. ఇది అద్భుతంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

సోరియాసిస్ చికిత్సకు సహాయపడుతుంది:

సోరియాసిస్ చికిత్సకు సహాయపడుతుంది:

మనలో కొంత మంది నిరంతరం చర్మ సమస్య అయినటువంటి సోరియాసిస్ ను ఎదుర్కొంటున్నారు. ఈ చర్మ సమస్యను నివారించడంలో వాల్ నట్ ఆయిల్ గొప్పగా సహాయపడుతుంది. ఈ వాల్ నట్ ఆయిల్ ను మీరు శరీరానికి అప్లై చేయాలి లేదా మీరు స్నానం చేసే నీటిలో ఉపయోగించాలి.

యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా ఉన్నాయి :

యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా ఉన్నాయి :

వాల్ నట్ ఆయిల్ ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్స్ కలిగినటువంటి మూలం. ఇది యాంటీ ఏజింగ్( వృద్ధాప్యం పోరాడటానికి) గా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

వాల్ నట్ ఆయిల్ హెయిర్ బెనిఫిట్స్:

వాల్ నట్ ఆయిల్ హెయిర్ బెనిఫిట్స్:

వాల్ నట్ ఆయిల్ హెయిర్ బెనిఫిట్స్:

మీరు ఎటువంటి సమస్య లేకుండా ఒక అందంగా కనిపించడానికి కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో కాలుష్యం నిండిన వాతావరణంలో ఆ కల నెరవేరడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి, ఆ కల నెరువెర్చుకోవాలంటే జుట్టుకు వాల్ నట్ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుందో ఈ క్రింది విధంగా చూద్దాం...

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

ఎవ్వరు కూడా జుట్టు రాలడాన్ని దువ్వనెకు కుప్పలు కుప్పలు, జుట్టు ఊడివచ్చుటను ఏఒక్కరూ ఇష్టపడరు . హెయిర్ లాస్ అనేది స్ట్రెస్ ఫుల్ గా మార్చుతుంది . హెయిర్ లాస్ తో బాధపడుతున్న వారికి వాల్ నట్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండి సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

వాల్ నట్ ఆయిల్ చుండ్రును వదిలించుటలో గొప్పగా సహాయపడుతుంది. ఇది తలను శుభ్రంగా, క్లీన్ గా ఉంచుతంది. దీన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల, తలనుండి పొట్టుపొట్టుగా ఊడివచ్చు సమస్యను నివారిస్తుంది. దాంతో చుండ్రు నివారించబడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

వాల్ నట్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇందులో అధిక పొటాషియం అందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ సెల్స్ రీజనరేషన్ మరియు హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

వాల్ నట్ ఆయిల్ చుండ్రును వదిలించుటలో గొప్పగా సహాయపడుతుంది. ఇది తలను శుభ్రంగా, క్లీన్ గా ఉంచుతంది. దీన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల, తలనుండి పొట్టుపొట్టుగా ఊడివచ్చు సమస్యను నివారిస్తుంది. దాంతో చుండ్రు నివారించబడుతుంది.

కార్డియో వాస్క్యులార్ డిసీజ్

కార్డియో వాస్క్యులార్ డిసీజ్

గుండెకు మేలు: వాల్ నట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . ఎల్.డి.ఎల్ .కొలెస్టిరాల్ బాగా తగ్గిపోతుంది . ఇది గుండె కు మేలు . చేపలు తింటే ట్రిగ్లిసరైడ్స్ పరిమాణము తగ్గి హెచ్ .డి.ఎల్ కొలెస్తిరాల్ పెరుగుతుంది . అదే వాల్నట్స్ తీసుకుంటే మొత్తం కొలెస్తిరాల్ పైన తీవ్రప్రభావము చూపుతుంది ... ఎల్.డి.ఎల్. ప్రమాణము బాగా తగ్గుతుంది .

బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది

బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది

అవును, ఇది నిజం. వాల్ నట్ బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దీన్ని చాలా తేలికగా తీసుకోవచ్చు. వాల్ నట్ ఆయిల్ ను సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల ఇది మీ పొట్ట త్వరగా నిండినట్లు అనుభూతికలిగిస్తుంది. ఆకలిని నియంత్రించి, బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

Desktop Bottom Promotion