Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
నైల్ బ్రేకింగ్ (గోర్ల విచ్ఛిన్నం) నివారించటానికి 7 ఉపాయాలు
ప్రతి స్త్రీ బాగా సంరక్షించిన మరియు అద్భుతమైన గోర్లు కలిగి ఉండాలని కలలు కంటుంది. అంతేకాక గోర్లు గుండ్రంగా లేదా నలుచదరం,దోషరహిత మరియు బలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అనేకమందికి ఇది కలగా ఉండిపోతుంది. ఎందుకంటే మహిళలు చాలా గృహ పని మరియు సరిగ్గా వాటిని క్లిప్పింగ్ చేసే సమయంలో గోర్లు విచ్ఛిన్నం అవుతాయి. ఇక్కడ మీరు మీ గోర్లు యొక్క విచ్ఛిన్నం(బ్రేకేజ్) నుంచి దూరంగా ఉండటానికి కొన్ని హోం పరీక్ష ఉపాయాలు మరియు చిట్కాలు ఉన్నాయి.
కాబట్టి, మీ గోర్లలో బ్రేకింగ్ నివారించేందుకు మరియు ఎక్కువకాలం ఆరోగ్యకరముగా,బలముగా మీ గోర్లను ఉంచడానికి ఈ ఇంటి పరీక్ష చిట్కాలను ప్రయత్నించండి.

చిట్కా # 1 -ఎల్లప్పుడూ ఒక దిశ లో ఫైల్ చేయండి
ఇది గోర్లలో విఘటన నివారించేందుకు సర్వసాధారణ పద్ధతుల్లో ఒకటి.మీరు రెండు దిశలలో గోర్లు ఫైల్ చేస్తే బ్రేక్ అవుతుంది. అలాగే గోర్లు యొక్క కొన మీద ఒత్తిడి చాలా ఉంటుంది. మీరు మొదట ఒక దిశలో ఫైల్ చేస్తే చిన్న విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. కానీ మీ గోర్లను ఆరోగ్యకరమైన,బలమైన మరియు పొడవుగా చేస్తుందని నమ్మండి.

చిట్కా # 2 - ఏదో ఒక పెయింట్ గోర్లకు కొనసాగించండి
మీరు మీ గోర్లకు ఒక టాప్ కోటు లేదా ఒక నెయిల్ పోలిష్ వేయటం అనేది ఒక పరీక్ష ఫార్ములా. ఇది పర్యావరణ నష్టం నుండి మీ గోర్లను రక్షిస్తుంది. ఇది మీ గోర్లను బలోపేతం చేయటం,అలాగే మీరు బట్టలు వాషింగ్ మరియు స్క్రబ్బింగ్ వంటి పనులు నిర్వహించినప్పుడు బ్రేక్ కు వ్యతిరేకంగా ఒక మంచి ప్రతిఘటనను కలిగిస్తుంది.

చిట్కా # 3 - తడి గోర్లను జాగ్రత్త తీసుకోవాలి
మీ గోర్లు తడి ఉన్నప్పుడు పని చేయటంను నివారించాలి. ముఖ్యంగా నెయిల్ ఎనామెల్ అనువర్తనం అనేది మొదటి గంట చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. తడి గోర్లు మరింత సున్నితంగా ఉండుట వలన పొడి గోర్ల కంటే ఎక్కువ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది.

చిట్కా # 4 - మీ గోర్లకు క్రమం తప్పకుండా కండిషన్
మీ జుట్టు,ముఖం మరియు శరీరంనకు ఎంత కండిషనింగ్ అవసరం ఉందో,అలాగే మీ గోర్లకు కూడా ఒక క్రమ పద్ధతిలో కండిషనింగ్ అవసరం. మీ గోర్లు పర్యావరణ అంశాలు,ఎనామెల్ అనువర్తనం మరియు ఇతర కారణాల వలన ఎండిపోయి హార్డ్ గా తయారవుతాయి. అటువంటి పరిస్థితిలో,మీరు ఒక నైల్ క్రీం అనువర్తించడం ద్వారా సమర్థవంతంగా వాటి పరిస్థితికి తేమ మరియు వాటి నిర్మాణం మెరుగుపరిచేందుకు వీలుగా రాత్రిపూట క్రీం రాసి గోర్లను వదిలివేయాలి. గోర్లు ఆరోగ్యవంతముగా మరియు బలంగా తయారుఅవుతాయి.

చిట్కా # 5 - ఒక మంచి నాణ్యత గల క్లిప్పర్ ఉపయోగించండి
చాలామంది మహిళలు మార్కెట్ లో విలాసవంతమైన నైల్ ఉత్పత్తులకు బదులుగా చౌకగా ఉండే నైల్ క్లిప్పేర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని కొరకు మంచి నాణ్యత గల క్లిప్పర్ కొనుగోలు అవసరం ఉందని గుర్తుంచుకోండి.మంచి నాణ్యత గల క్లిప్పేర్స్ మీ గోర్లకు సరైన ఆకారం ఇవ్వడం మరియు కేవలం ఒక కట్ లో గోర్లను కత్తిరించటం జరుగుతుంది. అంతేకాక గోర్లు మరియు చర్మం యొక్క పొరలు పోస్ట్ క్లిప్పింగ్ వదిలేస్తుంది. కాబట్టి మార్కెట్ లో ఒక మంచి క్లిప్పర్ ను కొనుగోలు చేయండి.

చిట్కా # 6 - మీరు గోర్లను ఒక సాధనంగా ఉపయోగించకండి
సాదారణంగా చాలా మంది ఒక స్క్రూ తెరవడం లేదా మీ చెవులు శుభ్రం చేయడానికి గోర్లను ఒక సాధనంగా ఉపయోగిస్తారు. ఈ పనులు చేయుట వలన మీ గోర్లు బ్రేక్ అవుతాయి. అందువలన మీ గోర్లను ఇటువంటి పనులకు ఉపయోగించకండి. ఈ సలహాను ముఖ్యంగా భారతదేశంలోని మహిళలకు చెప్పుతున్నాము.

చిట్కా # 7 - ఎక్కువగా నానబెట్టకండి
పోలిష్ రిమూవర్ లో ముంచిన కాటన్ తో రుద్దడం ద్వారా నెయిల్ ఎనామెల్ తొలగించడానికి ప్రయత్నించండి. దీనిని కఠినంగా రుద్దితే మీ గోర్లు బలహీనపడటం కొరకు ఒక కారణం కావచ్చు. అయితే కాటన్ తో రుద్ది ఒక నిమిషం మీ గోర్లను వదిలివేస్తె నైల్ పోలిష్ పోతుంది. శాంతముగా రుద్దటం వలన ఎనామెల్ సమర్థవంతంగా మరియు సులభంగా తొలగిపోతుందని గమనించండి.



Click it and Unblock the Notifications