For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో మానిక్యూర్ చేసుకోవడానికి సులభ చిట్కాలు

|

అందమైన గోళ్ళు మీ బ్యూటీ కేర్ మరియు మొత్తం ఆరోగ్యం గురించి తెలుపుతుంది. అందుకు మీ స్టైలింగ్ మరియు మేకప్ మీద ఎంత సమయం మీరు గడిపారన్నది విషయం కాదు, చిట్లిన అనారోగ్యకరమైన గోళ్ళు మీ అందాన్ని నాశనం చేస్తుంది. చేతుల మరియు కాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరికి అవసరం. మీ అందంలో లోపాన్ని చూపి, మరొక మీగురించి చెడుగా కామెంట్ చేసే అవకాశం ఇవ్వకూడదు. అందమైన గోళ్ళు, ఆరోగ్యకరమైన గోళ్ళ కోసం ఇంట్లో కొంత సమయం తీసుకొని ఫర్ ఫెక్ట్ గా మానిక్యూర్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి లుక్ ఉంటుంది. మ్యానిక్యూర్ చేసుకోవడం వల్ల చేతుల, కాళ్ళ వేళ్ళు మరింత అందంగా బ్యూటిఫుల్ గా చూసుకోవచ్చు.
మానిక్యూర్ చేసుకోవాలంటే చాలా మంది మహిళలకు ఇష్టమే, కానీ వారి విలువైన సమయాన్ని గడపడానికి మరియు బ్యూటీ సలోన్లకు డబ్బు కర్చుపెట్టడానికి మాత్రం ఇష్టపడరు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే?ఎప్పుడైతే మీఅంతట మీరు బ్యూటీ కేర్ టేకర్ అవుతారు?కొంత శ్రద్ద మరియు ప్రయత్నం చేసి ఇంట్లోనే విలువైన మ్యానిక్యూర్ ను చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల మీ బిజీ షెడ్యూల్లో కూడా మీరు అనేక సార్లు తిరగి చేసుకోవడానికి చాలా సులభంగా సహాపడుతుంది. మీరు ఏదైనా కారణాల చేత, ఫ్రొఫిషినల్ మానిక్యూర్ చేయించుకోకపోతే , మీఅంతట మీరు ఇంట్లోనే మానిక్యూర్ చేసుకొనే పద్దతి క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకొనే మీ సౌందర్యాన్ని పెంచుకోండి...

1. మీ చేతి గోళ్ళను ఇలా తయారుచేసుకోండి:

1. మీ చేతి గోళ్ళను ఇలా తయారుచేసుకోండి:

మీ గోళ్ళ నుండి పాతబడిని నెయిల్ పాలిష్ ను రిమూవర్ తో తొలగించండి. మీ గోళ్ళను మీకు నచ్చిన ఆకారంలో కట్ చేయండి. మరి పొట్టిగా మరియు హార్డ్ గా కట్ చేయకూడదని గుర్తుంచుకోండి. ఇది ఒక ఫర్ ఫెక్ట్ మానిక్యూర్ టిప్.

2. నెయిల్ మీద అలంకరించుకోవాలి:

2. నెయిల్ మీద అలంకరించుకోవాలి:

గోళ్ళ మీద అతుకొనే లా ఉండి నెయిల్ బఫర్, పాడ్ టైప్ నెయిల్స్, బఫర్ లేదా బఫరింగ్ పౌడర్ ను అతికించుకోవాలి. ఇదికూడా ఒక ఫర్ ఫెక్ట్ మానిక్యూర్ టిప్ . ఇది మీ గోళ్ళను స్మూత్ గా కనబడేలా చేస్తుంది . అయితే అధికంగా చేయడం చూడటానికి అంత అందంగా ఉండదని గుర్తుంచుకోండి.

3. క్యూటికల్ పుష్:

3. క్యూటికల్ పుష్:

ప్రొఫిషనల్ గా మానిక్యూర్ చేసుకొన్నప్పుడు, క్యూటికల్ ను తొలగించడం మర్చిపోకండి. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకు గోరువెచ్చని నీటిలో మీ చేతులను నానబెట్టుకోవాలి. నిధానంగా క్యూటికల్ పుషర్ తో లేదా ఆరెంజ్ ఉడ్ స్టిక్ తో క్యూటికల్స్ ను తోయాలి. మీగోళ్ళలోపల ఎదైనా మురికి ఉంటే దాన్ని తొలగించాలి.

4. హ్యాండ్ క్రీమ్ అప్లై చేయాలి:

4. హ్యాండ్ క్రీమ్ అప్లై చేయాలి:

మంచి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ క్రీమ్ ను అప్లై చేయాలి . తర్వాత కొంత సమయం మసాజ్ చేయాలి. మీ చర్మంకు సరిపోయే హ్యాండ్ క్రీమ్ ను ఎంపిక చేసుకోవాలి . తర్వాత గోళ్ళ మీద లోషన్ తొలగించాలి. లేదంటే నెయిల్ పాలిష్ అంటదు.

5. మీ గోళ్ళకు నెయిల్ పాలిష్ అప్లై చేయండి:

5. మీ గోళ్ళకు నెయిల్ పాలిష్ అప్లై చేయండి:

మీ గోళ్ళు చూడటనికి అద్భుతంగా అనిపించే కలర్ తోటి ఆకర్షనీయంగా ఉన్న నెయిల్ పాలిష్ ను వేసుకోవాలి. ఒక మంచి నాన్యత ఉన్న నెయిల్ పాలిష్ ను ఉపయోగించడం మంచిది . అలాగే మీకు నెయిల్ ఆర్ట్ మీద ఆశక్తి ఉన్నట్లైతే , అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక సారి వేసుకొన్న తరత్వ ఆరిన తర్వాత తిరిగి రెండవ కోట్ గా అప్లై చేసుకోవాలి.

English summary

Easy Tips For The Perfect Manicure At Home

Beautiful nails are indicators of your beauty care and overall health. No matter how much time and effort you put into your makeup and styling, a brittle unhealthy nail can spoil your look. Hands and feet are the areas where you can look to assess the hygiene and cleanliness of a person.
Story first published: Saturday, February 8, 2014, 10:29 [IST]
Desktop Bottom Promotion