Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
నల్లని మెడ: కాంతివంతంగా మార్చే ఇంటిచిట్కాలు
మీరు మీ అందం పరిమితం అని అనుకుంటున్నారా ఎందుకు? ప్రకాశించే ముఖం కోసం ఫేషియల్స్ మరియు పార్లర్ చికిత్సలు కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు పెడుతున్నారా. అందం సరిహద్దు చేయడానికి మరియు తదుపరి చర్మ ప్రాంతం అయిన మెడ కోసం ఏమి చేయట్లేదా. ఇలాంటి మెడ భాగం చికిత్స మరియు సరైన పోషణ,మెడ మీద ఏర్పడిన నలుపును తగ్గించేందుకు సహాయం చేయటానికి ఇక్కడ సహజమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి.
మెడ మీద నలుపు, చారలు-గీతలు తొలగిపోయేలా: క్లిక్ చేయండి

నిమ్మరసం
నిమ్మ సహజ బ్లీచింగ్ లక్షణాలను పుట్టుకతో కలిగిన పండు. ఈ లక్షణాలు చర్మం నలుపును తగ్గించేందుకు సహాయం చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం,రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ కలిపి,ఒక కాటన్ తీసుకోని మెడ నలుపు ప్రభావిత ప్రాంతంలో రాయాలి. వెంటనే కడగకుండా,ఒక రాత్రి అంతా అలా వదిలివేయాలి. తదుపరి రోజు ఉదయం కడగాలి. మంచి ఫలితాలు కనపడటానికి ఒక నెల ఈ విధానాన్ని చేయాలి.

వోట్ స్క్రబ్
మెడ ప్రాంతంలో మృత కణాలు చేరుట వలన నల్లని చర్మం లేదా నల్లని పాచెస్ ఏర్పడతాయి. స్క్రబ్ తో శుభ్రం చేయటం ద్వారా చర్మ మృత కణాలను ఫ్లష్ చేయవచ్చు. దీని ద్వారా చర్మం నలుపు తగ్గుతుంది. ఈ స్క్రబ్ కొరకు వంటగదిలో ఉండే వోట్ మీల్ ఉపయోగించి మృత కణాలను శుభ్రం చేయండి. మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు వోట్ మీల్ తీసుకోని గ్రైండ్ చేయండి. దీనిలో రెండు టేబుల్ స్పూన్లు టమోటా ప్యూరి కలపండి. వోట్స్ బాగా మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అది ఎక్స్ ఫ్లోట్ లక్షణాలను కోల్పోతుంది. మెడ చర్మం మీద ఈ మిశ్రమంను రాసి 20 నిమిషాల పాటు ఆలా వదిలెయ్యండి. ఆ తర్వాత,మీ తడి వేళ్లతో మెడ ఉపరితలం మీద శాంతముగా స్క్రబ్ చేసి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. మంచి ఫలితాలను పొందడానికి వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ విధానాన్ని అనుసరించండి.

అరటిపండు ప్యాక్
మీ మెడ వద్ద చర్మం నలుపు తగ్గటానికి అరటిపండు మరియు ఆలివ్ నూనెతో ఒక ప్యాక్ సిద్ధం చేసుకోండి. ఒక మీడియం అరటిపండు గుజ్జుకు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను కలపండి. దానిని మెడ మీద రాసి,15 నిమిషాల తర్వాత సాదా నీటితో శుభ్రం చేయండి. నల్లని రేఖలు అదృశ్యమవుతారు. అలాగే చర్మం ప్రకాశవంతముగా మరియు సున్నితంగా ఉండటానికి వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ ను ప్రయత్నించండి.

బేకింగ్ సోడా
మీ చర్మంపై హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించేందుకు ఈ సహజమైన స్క్రబ్ ను ప్రయత్నించండి. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని,దానిని ముద్దగా తయారు చేయటానికి తగినంత నీటిని ఉపయోగించండి. ఈ పేస్ట్ ను మెడ నల్లని ప్రాంతంలో రాసి 20-30 నిమిషాలు ఉంచాలి. మీ చర్మం ఎక్స్ ఫ్లోట్ వంటి బేకింగ్ సోడా చర్యల వలన మెడ మీద నల్లని పాచెస్ తగ్గటానికి సహాయపడుతుంది.

సన్ స్క్రీన్ రాయండి
మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మెడ ప్రాంతంలో సన్ స్క్రీన్ రాయాలి. చాలా మంది సన్ స్క్రీన్ ను ముఖం వరకు మాత్రమే రాస్తారు. కానీ సూర్యుడు ప్రభావితం అయ్యే అన్ని ప్రాంతాలకు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాయాలి.



Click it and Unblock the Notifications
