Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ చిట్కాలు
సాధారణంగా ఎవరినైనా మీరు చాలా అందంగా ఉన్నారు అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు సంతోషంతో ఉబ్బితబ్బైపోతారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వారి అందాన్ని పొగిడితే వారికి మరింత ఆనందం. వారి ఎంత అందంగా ఉన్నా, ఏ ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదునుకోండి?మీరు వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా లేదా మీ స్థిరమైన భాగస్వామి మీ అందంగురించి కాంప్లిమెంట్ ఇవ్వకపోతే మీకు ఎలా ఉంటుంది.?ఏదో లోపంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వారు ప్రశంసలు, పొగడ్తలు అందుకోవాలని చూస్తారు. ఎప్పుడూ వచ్చే కాంప్లిమెంట్స్ సడెన్ గా రాకపోతే మీరు మీ లోని లోపాన్ని చక్కదిద్దుకొనే సమయం వచ్చిదన్న విషయాన్ని గుర్తించాలి. ఒక అబ్బాయి కానీ లేదా పాట్నర్ కానీ మెచ్చుకోవాలనుకొన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
మత్తు కళ్ళు: ముఖ్యంగా మహిళల్లో కళ్ళు కంటే సెక్సీగా మరొకటి కనబడదంటే ఆశ్చర్యం కలగకమానదు. అదే మత్తు కళ్ళు ఉన్నాయనుకోండి. ఇక ఎదువారి కళ్ళు పక్కకు మరల్చుకోలేరు. చాలా మంది కవులు కూడా కళ్ళు మీద కవితలు,రచనలు వ్రాసారు కూడా. కాబట్టి, ఎదుటి వారికి మీరు ఆకర్షింపబడాలంటే, మత్తుకళ్ళను పొందాలి. అలా పొందాలంటే డీసెంట్ బ్రాండ్స్ కోల్ పెన్సిల్ మరియు మస్కారా వంటివి ఉపయోగించాలి. కోల్ అప్లై చేయడానికి ముందు, కోల్ పెన్సిల్ ను నీటిలో డిప్ చేయాలి. తడిగానే మీ కళ్ళక్రింది దీన్ని అప్లై చేయాలి. ఇది మీ కళ్ళకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. తర్వాత మస్కరాను అప్లై చేయండి . మొత్తం చూడటానికి మంచిగా ఉండేలా వేసుకోవాలి. డార్క్ సర్కిల్స్ ఉంటే సెట్ అవదు. ముందుగా డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవాలి.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
జ్యూసి లిప్స్: ముఖంలో కళ్ళ తర్వాత పురుషులు చూసే తర్వాతది జ్యూసి లిప్స్ . అందమైనటువంటి ముద్దొచ్చే పెదాలు ప్రతి ఒక్క పురుషుడిని ఆకర్షిస్తుంది. అందుకే ఒక లౌలీ లిప్స్ తో ఒక చిన్న స్మైల్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతకు ముందుగా మీ స్కిన్ కు సరిపోయే సూటబుల్ లిప్ కలర్ లేదా లిప్ గ్లాస్ ను అప్లై చేసుకోవాలి.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
ఎర్రటి బుగ్గలు: పింక్ లేదా లేలేత ఎర్రటి బుగ్గలను చూడగానే పురుషులు ఇట్టే ఆకర్షింపబడుతారు. కాబట్టి, మేకప్ విషయానికి వచ్చేటప్పటికి బుగ్గలకు పింక్ షేడ్స్ బాగా ఆకట్టుకోగలుగుతాయి. అయితే, మేకప్ వేసుకొనే టప్పుడు ఎక్కువగా వేసుకోకుండా మీ స్కిన్ టోన్ కూ సరిపోయే విధంగా వేసుకోవాలి. ముందుగా ఒక మంచి ఫౌడేషన్ తో ముఖం మీద అప్లై చేయాలి. తర్వాత కన్సీలర్ తో ముఖం మీద మచ్చలు, చారలను కవర్ చేయాలి. ఆ తర్వాత రోజ్ పౌడర్ ను బుగ్గల మీద అప్లై చేయాలి .

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
మంచి జుట్టు : ముఖ్యంగా కొంత మంది పురుషులుకు పొడవాటి, మంద పాటి జుట్టు ఉండే మహిళలంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతారు?అలా మీరు తయారుకావాలనుకోవడం లేదా?అందుకోసం, మీ కేశాలు సాఫ్ట్ గా , ప్రకాశవంతంగా, మందంగా మరియు మంచి వాసనను కలిగి ఉండటం ముఖ్యం. ! అందుకు హెల్తీ షాంపు, మరియు కండీషనర్ ను అప్లై చేయాలి దాని తర్వాత చూడండి ఎఫెక్ట్ ఏవిధంగా ఉంటుందో...

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
హెల్తీ నెయిల్స్: గోళ్ళ ఆరోగ్యం కోసం మానిక్యూర్ మరియు పెడిక్యూర్ వంటి వాటికోసం డబ్బు ఖర్చుచేయాలనుకుంటున్నారా ? అప్పుడు డబ్బు వృధా అవ్వడంతోపాటు, చూడటానికి సరిగా కనబడవు. పురుషులు మహిళ అందంలో గోళ్ళను కూడా గమనిస్తారు . పొడవుగా మంచి షేప్ ను కలిగి అందంగా నెయిల్ పాలిష్ అలంకరించిన గోళ్ళను ఎక్కువగా ఇష్టపడుతారు . కాబట్టి, అటువంటి గోళ్ళను మీరు కలిగి ఉండాలి. కాబట్టి, గోళ్ళను అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మీ స్కిన్ టోన్ కు తగ్గట్లు నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకొని అప్లై చేసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో నెయిల్ ఆర్ట్ కూడా బాగా ఆకట్టుకొంటోంది.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
సాఫ్ట్ స్కిన్ : పురుషులకు మహిళలను టచ్ చేయడానికి ఇక బలమైన కోరికను కలిగి ఉంటారు!కాబట్టి, మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రెగ్యులర్ గా చేతులు, కాళ్ళకు వ్యాక్సింగ్ చేసుకోవడం మరియు మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయడం చేయాలి . ఇలా చేయడం వల్ల మీ చర్మం స్మూత్ గా మరియు ఆరోగ్యకమైన గ్లోను ఇస్తుంది.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
తాజా శ్వాస: ఒక వ్యక్తికి మీరు కిస్ ఇవ్వాలనుకొన్నప్పుడు అతడి నుండి టుబాకో వాసన వస్తే మీరు ఎలా ఫీలవుతారు, అదే ఫీలింగ్ పురుషుల్లో కూడా ఉంటుంది. నమ్మండి, మీరు కిస్ ఇచ్చేటప్పుడు మీరు లంచ్ మరియు డిన్నర్ ఏం తిన్నారన్న విషయం వారికి అవసరం లేదు!కాబట్టి మీ వద్ద ఎప్పుడూ పెప్పర్ మింట్ మరియు టూత్ పిక్స్ ను నిల్వచేసుకోండి అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించండి. మీరు తిన్న ఆహార స్పటికలు, పళ్ళ సందుళ్లో ఉండేట్లు తినకండి, తిన్న ప్రతి సారి వెంటనే నోటిని నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. మరియు ఎక్కువ నీళ్ళు త్రాగడం మంచిది. నీళ్ళు ఎక్కువగా త్రాగడం వల్ల నోరు తడి తడిఆరిపోకండ. దాంతో నోరు ఎల్లప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
ఫర్ఫెక్ట్ ఆభరణాలు: మీకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఆభరణాలు ధరించడం ముఖ్యం. !ఒక పూజ్యమైన ఎల్ బిడి ధరించి మరియు బాగా ఎత్తి కనబడేలా కనిపించే ఒక మంచి సెట్స్ వేసుకోవడం ఎక్స్ ట్రా అట్రాక్షన్ ను అందిస్తుంది. జంక్ జ్యువెలరీలు ధరించవచ్చు. అయితే మరీ ఎక్కువగా ధరించకూడదు. మీ డ్రెస్సుకు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ వేసుకోండి. సాధ్యమైనంత వరకూ సింపుల్ గా ఉండేలా చూసుకోండి.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
సెక్సీ హై హీల్స్: హీల్స్ మిమ్మల్ని మరింత సెక్సీగా కనిపించేలా చేయడమే కాదు, అది మిమ్మల్ని సెక్సీగా మార్చేస్తుంది . హీల్స్ మీ కాళ్ళను మరింత పొడవుగా కనబడేలా చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్క పురుషుడు మహిళల యొక్క పొడవాటి , సెక్సీ లెగ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ! కాబట్టి ఆకుట్టుకొనే ఉండే సెక్సీ హీల్స్ ను ఎంపిక చేసుకోండి.

అతన్ని ఆకర్షించడం కోసం కొన్ని బ్యూటీ టిప్స్
మంచి స్మెల్ : మీరు రోజంతా ఎంత పనిచేశారు లేదా ఇక్కడఅక్కడ తిరిగారు, లేదా మరొకటి, మరొకటి అనుకోకుండా మీరు ఎప్పుడు తాజాగా ఉండేట్లు జాగ్రత్త పడాలి. ఎల్లప్పుడు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు, మంచి సువాసనను కలిగి ఉండండి. కాబట్టి, మీ వెంట ఎప్పుడు ఒక మంచి సువాసన కలిగిన డియోడ్రఫ్ ను తీసుకెళ్ళండి .



Click it and Unblock the Notifications











