For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం మరియు జుట్టు కు రైస్ వాటర్ తో అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

|

రైస్ వాటర్ డైరీ ఫ్రీ మిల్క్. ఎందుకంటే దీన్ని బియ్యంతో తయారుచేస్తారు కాబట్టి. ఇందులో చాలా ఆశ్చర్యకరమైన ఆరోగ్యప్రయోజనాలు మరియు ఆరోగ్యకరమైన చర్మానికి మేలు చేసే గుణాలు చాలానే ఉన్నాయి. మీకు తెలుసు చాలా మంది పాలు త్రాగడం కంటే రైస్ వాటర్ (గంజి)త్రాగడానికి చాలా ఇష్టపడుతారు. చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. మరియు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రైస్ వాటర్ లోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకొనే ముందు, రైస్ వాటర్ ను ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

రైస్ మిక్క్ ను బ్రౌన్ రైస్ (ఎర్రబియ్యం)నుండి తయారుచేస్తారు. రైస్ ను ఉడికించి గంజి వార్చడం లేదా బ్రౌన్ రైస్ ను నానబెట్టి, పౌడర్ చేసి, వేడినీళ్ళలో వేసి సిరప్ లా తయారుచేస్తారు. ఈ రైస్ మిక్క్ (గంజి)చాలా చిక్కగా ఉంటుంది. మరియు టేస్టీగా కమ్మగా కూడా ఉంటుంది. ఈ రైస్ వాటర్ లో కొద్దిగా పంచదార లేదా వెనీలా చేర్చడం వల్ల టేస్ట్ చాలా గొప్పగా ఉంటుంది. వెనీలా మిక్స్ చేసిన రైస్ వాటర్ అచ్చం ఆవు పాలలాగే ఉంటాయి. రైస్ వాటర్ వెజిటేరియన్స్ కు చాలా పాపులర్ అయినటువంటిది.

నాన్ వెజిటేరియన్స్ కు మాత్రమే ఎందుకంత పాపులర్ అయిందంటే, ఇందులో ఎటువంటి నాన్ వెజిటేరియన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇందులో ఉండవు. ఇది ప్యూర్ వెజిటేరియన్ మిల్క్. మీరు కనుక ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ తో బాధపడుతన్నట్లైతే మీకు రైస్ వాటర్ ఉత్తమ పరిష్కారం. ఇప్పుడు ఈ రైస్ వాటర్ లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చర్మానికి మరియు జుట్టుకు సంబంధించిన అనేక ప్రయోజనాలు కూడాఉన్నాయి.. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

షాంపు పెట్టి స్నానం చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. కండీషనర్ కు ప్రత్యామ్నాయంగా రైస్ వాటర్ ను తలారా పోసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది.

చిట్లిన జుట్టును నివారిస్తుంది:

చిట్లిన జుట్టును నివారిస్తుంది:

మీ జుట్టును చిట్లకుండా నేచురల్ గా తగ్గించుకోవాలంటే, బియ్యం కడిగిన నీళ్ళల్లో జుట్టును తడపాలి. 15 నిముషాల తర్వాత మంచి నీటితో స్నానం చేయాలి.

 హెయిర్ స్ట్రాక్చర్ :

హెయిర్ స్ట్రాక్చర్ :

హెయిర్ స్ట్రక్చర్ చాలా అందంగా మారుతుంది. చిక్కుబడకుండా, స్కాంటీ మరియు పల్చబడటాన్ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్ తో శుభ్రం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు అనేది చాలా సాధారణ విషయం. ఈ సమస్యను నివారించడానికి రైస్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

జుట్టు షైనింగ్ ని పెంచుతుంది:

జుట్టు షైనింగ్ ని పెంచుతుంది:

మీ జుట్టుకు నేచురల్ షైనింగ్ ను పెంచుతుంది. ఈ సింపుల్ టిప్ ను ఉపయోగించడం . రైస్ వాటర్ లో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి తలస్నానం చేసిన తర్వాత తలారా పోసుకొని ప్లాస్టిక్ క్యాప్ ను పెట్టుకొని 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పేనులను నివారిస్తుంది:

పేనులను నివారిస్తుంది:

జుట్టుకు రైస్ వాటర్ ను ఉపయోగించడం వల్ల పేనులను నివారించవచ్చు.

 స్కిన్ టోన్ :

స్కిన్ టోన్ :

ముఖానికి రైస్ వాటర్ తో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టోన్ చేస్తుంది. కాంతి వంతంగా మార్చుతుంది.

మొటిమలను నివారిస్తుంది :

మొటిమలను నివారిస్తుంది :

ఫేస్ వాష్ కు ఈ రైస్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవడంవల్ల ముఖం మీద మొటిమలను నివారించవచ్చు.

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

గోరువెచ్చని రైస్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ నివారించబడుతుంది . తర్వాత కాటన్ టవల్ తో తుడవడం వల్ల డ్రై అయ్యి, బ్లాక్ హెడ్స్ నునివారిస్తుంది.

సన్ టాన్ నివారిస్తుంది:

సన్ టాన్ నివారిస్తుంది:

రైస్ వాటర్ నులో కాటన్ బాల్స్ ను డిప్ చేసి శరీరం మొత్తాన్ని రుద్ది 20 నిముషాలు అలాగే ఉంచి , తర్వాత తాజా టమోటోతో రుద్ది కడగడంవల్ల ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.

 చర్మంను బిగుతుగా చేస్తుంది:

చర్మంను బిగుతుగా చేస్తుంది:

రైస్ వాటర్ వల్ల మరో ఉత్తమ ప్రయోజనం, చర్మం సాగకుండా, నివారిస్తుంది.

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

ముఖంలో ముడుతలను తగ్గిస్తుంది. అన్నం ఉడికించిన నీటితోముఖం కడుక్కోవడం వల్ల ముడుతలను నివారించవచ్చు.

Story first published: Monday, January 12, 2015, 21:28 [IST]
Desktop Bottom Promotion