వింటర్ స్పెషల్: అందంగా కనబడుటకు వింటర్ బ్యూటీ టిప్స్

ఉష్ణమండల ప్రాంతాల్లో, వింటర్ సీజన్ ఫేవరెట్ సీజన్ . ఎందుకంటే ఉష్ణమండల ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి వింటర్ సీజన్లలో వారు బయట ఏధేశ్చగా ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే వింటర్ సీజన్లో సూర్య రశ్మి నుండి వెలువేడి కిరణాల వేడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ వింటర్ సీజల్లో అలాంటి ఉష్ణమండ ప్రాంతాలకు ఫ్యామిలి లేదా ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు . అయితే వింటర్ సీజన్లో కూడా హెల్త్ పరంగా...బ్యూటీ పరంగా కంప్లైట్స్ చేసేవారు లేకపోలేదు . వింటర్ సీజల్లో ట్రోపిలక్ ప్రాంతాల్లో కూడా ఆర్ధరైటిస్, దగ్గు మరియు జలుబు, చర్మం దురద, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చెబుతుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో వింటర్ సీజన్స్ లో గ్లామరస్ గా కనబడటం అంత సాధ్యం కాదు . వింటర్ సీజన్ లో చర్మంపగుళ్లు, పెదాలు చీలడం..మొదలగు సమస్యలతో మొత్తానికి డల్ గా మరియు నిర్జీవంగా కనబడుతుంటారు . అయితే ఈ చలికి వర్షాలకు బయపడి మీరు ఇంటికే పరిమితి అవుతారా. బయట మీ ఫ్రెండ్స్ పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం ఇంటికే పరిమితి అవుతారా? అలాంటి వారు కొన్ని వింటర్ బ్యూటీ టిప్స్ ను గుర్తుంచుకోవాలి. ఈ చల్లని వాతావరణం చలికి గురి చేయడం మాత్రమే కాదు చర్మంలోని మాశ్చరైజర్ కంటెంట్ ను పూర్తిగా మాయం చేసేస్తుంది . కాబట్టి వింటర్ సీజన్ లో అన్ని సమయాల్లో బేసిక్ టిప్స్ ను గుర్తుంచుకొని ఉండాలి.

READ MORE: శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్

మీరు ఇప్పటికే డ్రై స్కిన్ తో బాధపడుతున్నట్లైతే, అదనపు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. వింటర్ మీ చర్మాన్ని డల్ గా మార్చేయడంతో పాటు, హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా నిక్షేపణ వల్ల మరియు డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి, ఈ వింటర్ సీజన్ లో స్క్రబ్బింగ్ మరియు మాయిశ్చరైజింగ్ తో పాటు మరికొన్ని బెస్ట్ బ్యూటీ టిప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది. మహిళల కోసం కొన్ని వింటర్ బ్యూటీ టిప్స్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా...

మీ చేతులను సాఫ్ట్ గా మార్చుకోవాలి:

మీ చేతులను సాఫ్ట్ గా మార్చుకోవాలి:

వింటర్ సీజన్ లో చేతులకు మాయిశ్చరైజింగ్ ను అప్లైచేసుకోవడం ఒకటే పరిస్కారం కాదు . సాఫ్ట్ హ్యాండ్స్ కోసం జోజోబా ఆయిల్ లేదా షీ బట్టర్ ను ఉపయోగించడం వల్ల వింటర్ సీజన్లో గ్రేట్ గా సహాయపడుతుంది. నీటిలో తడిసిన తర్వాత చర్మం పగుళ్లు మరియు పాలిపోయినట్లు కబడుతాయి. వీటికి చక్కటి పరిష్కార మార్గం బట్టర్ .

 ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్:

ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్:

వింటర్ సీజన్లో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వాటిలో మాయిశ్చరైజర్స్ ఒకటి. మరి ఏది ఉపయోగించాలి? వింటర్లో ఖచ్చితంగా ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి మాయిశ్చరైజర్స్ చర్మం మీద ఆయిల్ ను, తేమను నింపుతుంది. దాంతో చర్మం పగుళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే మేకప్ కు ముందు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్ క్రీమ్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బాడీ ఆయిల్స్:

బాడీ ఆయిల్స్:

డ్రై ఫేస్ ను ట్రీట్ చేయడానికి అందంగా కనబడటం ఒకటే మార్గం. వింటర్ సీజన్ లో అందంగా తయారవ్వడానికి కొన్ని బ్యూటీ టిప్స్ ఉన్నాయి. ఇవి వింటర్ సీజన్ లో అందంగా కనబడేలా చేస్తాయి . బాడీ ఆయిల్స్ మరియు బాడీ లోషన్స్ ను ఉపయోగించడం మంచి మార్గం. ఇక ఇంట్లో ఉండే వారు లేదా బయటకు వెల్లేవారు, ఇటువంటి ప్రొడక్ట్స్ ను తీసుకోవడం మర్చిపోకండి.

లిప్ గ్లాస్:

లిప్ గ్లాస్:

గ్రీసీ కలర్ ఆఫ్ వింటర్ అని చెప్పవచ్చు . ఎందుకంటే మిమ్మిల్లో షాడోలా చూపిస్తుంది . మాయిశ్చరైజింగ్ ఎక్కువగా కలిగిన జోజోబ ఆయిల్, కోకోబట్టర్, కాస్ట్రో ఆయిల్ మొదలగు వైబ్రాంట్ కలర్స్ ను ఉపయోగించుకోవచ్చు. రెడ్ అండ్ పింక్ లిప్ కలర్స్ మహిళలకు ఎప్పుడు ఫేవరెట్ కలర్ గా ఉటుంది.

కళ్ల అందానికి :

కళ్ల అందానికి :

వింటర్ సీజన్లో డ్రై అయిన కళ్లను అందంగా ఉంచుకోవడం ఎలా? వార్మ్ ఐస్ వింటర్లో చూడటానికి చాలా అందంగా కనబడుతాయి . బ్రౌన్ లేదా వైన్ రెడ్ వంటి ఐషాడోలను ఉపయోగించాలి.

 బ్లషర్:

బ్లషర్:

వింటర్ సీజన్లో వేసుకొనే మేకప్ మరియు కళ్ళ, పెదాలు)ఏవైనా హైలైట్ చేయాలంటే న్యూడ్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది . అలా ఉపయోగించకుంటే, జస్ట్ బ్లషర్ తో ముఖం మీద న్యూడ్ కలర్స్ తో బ్లష్ చేసుకోవచ్చు . మీరు వేసుకొనే షేడ్స్ కు మ్యాచ్ అయ్యేవిధంగా బ్లష్ చేయాలి.

అందమైన కురులకోసం:

అందమైన కురులకోసం:

వింటర్లో జిడ్డు మరియు చుండ్రు సమస్యలుంటాయి. కాబట్టి రెగ్యులర్ గా జుట్టుకు నూనె అప్లై చేయడం వల్ల చుండ్రు మరియు జుట్టు చిట్లడాన్ని నివారించుకోవచ్చు . తలస్నానం చేసిన తర్వాత తలకు మంచి కండీషనర్ ను అప్లై చేయాలి.

నిద్ర:

నిద్ర:

వింటర్లో :వింటర్ సీజన్లో డే తక్కువ, రాత్రి ఎక్కవ సమయం కాబట్టి, సరిపడా నిద్రపోవాలి . ఓవర్ నైట్ పార్టీలు లేదా నైట్ అవుట్స్ వల్ల కొన్ని సందర్భాల్లో కళ్ల క్రింద నల్లని వలయాలు మరియు ముఖంలో డార్క్ ప్యాచెస్ కు కారణం అవ్వడంతో డల్ గా నిర్జీవంగా కనబడుతారు . ఏ సీజన్ లో అయినా మనిషికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.

హెల్తీ ఫుడ్ తినాలి:

హెల్తీ ఫుడ్ తినాలి:

వింటర్ సీజన్ లో ఇమ్యూనిటీ చాల తర్వగా పడిపోతుంది. ఇమ్యూనిటి ఎదుర్కోవడానికి దానికి ద్వారా హెల్తీ అండ్ ఫిట్ బాడీ, మరియు హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ పొందడానికి హెల్తీ ఫుడ్స్ తినాలి. అందమనేది బయటకు మాత్రమే కాదు, అంతర్గతంగా కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంచుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్ నేచురల్ బ్యూటీని పాడు చేస్తుంది. కాబట్టి, నేచురల్ ఫుడ్స్ విటమిన్ ఎ, బి, డి మరియు మినిరిల్స్ అధికంగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

Story first published: Friday, November 20, 2015, 16:38 [IST]
Desktop Bottom Promotion