For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ బి 12 తో అమేజింగ్ బ్యూటీ అండ్ హెయిర్ బెనిఫిట్స్ ...!!

విటమిన్ బి12 ను కబాలమిన్ అని కూడా పిలుస్తారు, ఇది మానవ శరీరానికి, చర్మం, జుట్టుకు అత్యవసరమైది. విటమిన్ బి12 బ్యూటి విషియంలో చర్మానికి మరియు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం...

By Lekhaka
|

సహజంగా చర్మం, జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకుంటుంటారు, అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ కోసం సరైన పోషకాహారం తీసుకోవడం మంచిది . శరీరానికి వివిధ రకాల న్యూట్రీషియన్స్, విటమిన్స్ అవసరమవుతాయి. వివిధ రకాల విటమిన్స్ లో విటమిన్ బి12 అత్యంత ముఖ్యమైనది . మానవ శరీరంలో జీవక్రియలు సక్రమంగా, సహజంగా జరగాలంటే విటమిన్స్ అత్యవసరం అవుతాయి.

విటమిన్ బి12 ను కబాలమిన్ అని కూడా పిలుస్తారు, ఇది మానవ శరీరానికి, చర్మం, జుట్టుకు అత్యవసరమైది. విటమిన్ బి12 బ్యూటి విషియంలో చర్మానికి మరియు జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం...

డల్ స్కిన్ నివారించబడుతుంది:

డల్ స్కిన్ నివారించబడుతుంది:

విటమిన్ బి12 ఫుడ్స్ లేదా సప్లిమెంట్ కానీ తీసుకుంటే, నిర్జీవంగా , పొడిగా ఉన్న చర్మంను నివారిస్తుంది. చర్మం పొడిగా, నిర్జీవంగా మారడానికి కారణం విటమిన్ బి12 లోపం. విటమిన్ బి12 చర్మంను తేమగా ఉంచుతుంది. తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, స్కిన్ స్ట్రక్చర్ ను తిరిగి పునరుద్దిస్తుంది. విటమిన్ బి12 శరీరానికి సరిగా అందినట్లైతే చర్మంలో ముడుతలు కూడా తొలగిపోతాయి.

డ్యామేజ్ స్కిన్ ను నయం చేస్తుంది:

డ్యామేజ్ స్కిన్ ను నయం చేస్తుంది:

విటమిన్ బి12 ను తగినంత తీసుకుంటే, డ్యామేజ్ అయిన చర్మంను నయం చేస్తుంది. అలాగే చర్మంను ఫ్రెష్ గా మరియు క్లియర్ గా మార్చుతుంది.

పేల్ స్కిన్ నివారిస్తుంది:

పేల్ స్కిన్ నివారిస్తుంది:

విటమిన్ బి12 శరీంలో కొత్త కణాలు ఏర్పాటును కంట్రోల్ చేస్తుంది. కణాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. పేల్ స్కిన్ కలవారు, విటమిన్ బి12 ఫుడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ ఇన్నర్ గ్లో పెరుగుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల చాలా మంది స్కిన్ డిజార్డర్స్ తో బాధపడుతుంటారు,

ఏజింగ్ లక్షణాన్ని నివారిస్తుంది:

ఏజింగ్ లక్షణాన్ని నివారిస్తుంది:

అందమైన చర్మం, యవ్వనంతో కనబడాలంటే, విటమిన్ బి12 ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. విటమిన్ బి12 ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ముఖంలో ముడతలను నివారిస్తుంది.

ఎగ్జిమా మరియు విటిలిగో నివారిస్తుంది:

ఎగ్జిమా మరియు విటిలిగో నివారిస్తుంది:

విటమిన్ బి12 ఎగ్జిమాను పూర్తిగా నివారిస్తుంది . ఎగ్జిమాకు కారణమయ్యే వైరన్ ను నాశనం చేస్తుంది. విటమిన్ బి 12 ఎగ్జిమాను నివారిస్తుంది. విటమిన్ బి12 విటిలిగోను నివారిస్తుంది. వైట్ ప్యాచెస్ ను నివారిస్తుంది.

స్ట్రాంగ్ గా , హెల్తీ నెయిల్స్ :

స్ట్రాంగ్ గా , హెల్తీ నెయిల్స్ :

శరీరంలో విటిమన్ బి12 లోపించడం వల్ల చాలా మంది బలహీనమైన, చిట్లిన గోళ్లతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించుకోవడానికి విటిమన్ బి12 ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది హెల్తీగా, స్ట్రాంగ్ నెయిల్స్ ను పెంచుతుంది.

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

విటమిన్ బి12 శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు రాలడం కూడా నివారిస్తుంది. ప్రీమెచ్యుర్ హెయిర్ లాస్ ను నివారిస్తుంది. విటమిన్ బి 12 లోపం వల్ల జుట్టు రాలడానికి కారణమవుతుంది. హెయిర్ ఫాలీసెల్స్ ను స్ట్రాంగ్ మార్చడానికి హెయిర్ ఫాల్ తగ్గించడానికి సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు రాలుతుంటే , హెయిర్ గ్రోత్ తక్కువగా ఉంటే విటమిన్ బి12 అధికంగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ 12 శరీరంలో సరిపడా ఉన్నట్లైతే, హెయిర్ ఫాలిసెల్స్ న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ పొందడం ప్రారంభిస్తుంది. ఇవి రాలిపోయిన జుట్టును తిరిగి పెరిగేలా చేస్తుంది.

హెయిర్ పిగ్మెంట్ కు సపోర్ట్ చేస్తుంది.

హెయిర్ పిగ్మెంట్ కు సపోర్ట్ చేస్తుంది.

మిలనిన్ అనే అమినో యాసిడ్స్, టైరోసిన్ వంటి వివిధ రకాల కాంపౌండ్స్ హెయిర్ పిగ్మెంట్ మరియు కలర్ ను కోల్పోకుండా నివారిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 సరిపడా ఉంటే మెలనిన్ మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ కలర్ కోల్పోకుండా ఉంటుంది.

ఆరోగ్యకరమైన , స్ట్రాంగ్ హెయిర్ :

ఆరోగ్యకరమైన , స్ట్రాంగ్ హెయిర్ :

విటమిన్ బి12 శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్, విటమిన్స్ ఉత్పత్తి చేయడంలో విటమిన్ బి12 సహాయపడుతుంది. ఇవి శరీరంలో ఎలాంటి డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. విటమిన్ బి12 నాడీవ్యవస్థను స్ట్ర్రాంగ్ గా మారుస్తుంది. . శరీంరలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది.

English summary

10 Beauty and Hair Benefits Of Vitamin B12 You Should Know!

10 Beauty and Hair Benefits Of Vitamin B12 You Should Know!,Here, we mention to you different benefits of Vitamin B12 on beauty and hair. Know why this vitamin plays an important role for your beauty needs.
Story first published: Monday, December 12, 2016, 17:22 [IST]
Desktop Bottom Promotion