Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2రోజుల్లో మీ పసుపుదంతాలు, తెల్లగా మిళమిళ మెరవాలంటే సింపుల్ చిట్కా
సహజంగా ఎవరైనా చూసినప్పుడు, ముందుకుంగా ఆకర్షించేది ముఖ్యంలో . ముఖంలో చిరనవ్వు చూడగానే ఎదుటి వారికి కూడా సంతోషం కలుగుతుంది. ఆ నవ్వుతోనే వారు ఎంత ఆరోగ్యం, సంతోషంగా ఉన్నారో తెలుసస్తుంది.
సెలబ్రెటీలను గమనించినట్లైతే వారు ఎప్పుడు నవ్వు ముఖంతో కనబడుతూ ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తుంటారు. ముఖంలో అందమైన చిరునవ్వు కనబడాలంటే అందమైన పలువరస, తెల్లగా మిళమిళ మెరిసే దంతాలు ఆముఖానికి మరింత అదనపు ఆకర్షణను తీసుకొస్తాయి.

కొంత మంది పుట్టుకతోనే అందంగా పుడుతుంటారు. బ్యూటిఫుల్ గా తెల్లగా తళతళ మెరిసే తెల్లని దంత వరుస పుట్టడం వారి అదృష్టం. అయితే కొంత మంది పుట్టునప్పుడు అందంగా పుడతారు. చిన్న వయస్సులో అందమైన, తెల్లని దంతాలు కలిగి ఉంటారు. కానీ పెరిగే కొద్ది దంతాల్లో కొన్ని మార్పులు వస్తాయి. దంతాలు పసుపు పచ్చగా మారడం, గారకట్టడం వంటివి జరిగినప్పుడు నలుగురిలోనికి పోలేక, నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు.
దంతాలు పసుపు పచ్చగా లేదా పసుపుగా మారడానికి కారణం సరైన ఆహారం పోషకాహారం తీసుకోకపోవడం, సరైన శుభ్రత పాటించకపోవడం, ఆల్కహాలు, కాఫీ, టీలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పుసుపుగా మారుతాయి. దాంతో నలుగురిలో కలవలేక వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పోగొట్టుకుంటారు. దంతాలను తెల్లగా మార్చడంలో వివిధ రకాల కాస్మోటిక్స్ , డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా, నేచురల్ పద్దతులను పాటించడం చాలా అవసరం.

కొంత మంది దంతాలను తెల్లగా మార్చుకోవడానికి లేజర్ ట్రీట్మెంట్ వంటివి తీసుకుంటుంటారు. ఇవి దంతాలమీద తక్షణ ప్రభావం చూపుతాయి. కానీ, ఫ్యూచర్ లో వీటివల్ల చాలా దుష్ప్రభావాలుంటాయి.
అందువల్ల, సురక్షితమైన పద్దతిలో , ఎఫెక్టివ్ గా దంతాలను తెల్లగా మార్చుకోవడానికి నేచురల్ పద్దతిని ఫాలో అవ్వాలి. అటువంటి నేచురల్ పద్దతిలో ఒకటి ఈ క్రింది విధంగా
కావల్సిన పదార్థాలు:
అన్ రిఫైన్డ్ కుక్కింగ్ ఆయిల్ : 1tbsp (కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్)
ఉప్పు: 1tsp

పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ బాగా పాపులర్ అయిన రెమెడీ . దీని ద్వారా దంతాలు తెల్లగా మారుతాయి . దంతాలకు ఆయిల్ అప్లై చేయడం వల్ల , దంతాలు శుభ్రంగా క్లీన్ అవుతాయి. దంతాలు పూర్తిగా శుభ్రపడటంతో పాటు, దంతా మద్య దాగున్న బ్యాక్టీరియా మరియు పాచీ, వ్యర్థాలను తొలగిస్తుంది.
దంతాల్లో చిక్కుకున్న మలినాలను తొలగించడంతో పాటు, నూనెలో ఉండే లక్షణాలను వల్ల దంతాల రంగు మాడాన్ని నివారిస్తుంది . ఇక ఇందులోఉపయోగించే ఉప్పు ఎక్సలెంట్ నేచురల్ క్లెన్సర్ ఇది దంతాల మద్య పాచి మరియు డిస్కలరేషన్ తగ్గిస్తుంది. దంతాలు తెల్లగా మిళమిళ మెరిసేలా చేస్తుంది. ఎలా తయారుచేయాలి.
పైన సూచించిన పదార్థాలు తీసుకొని, రెండూ మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని, ఆయిల్ పుల్లింగ్ లా చేయాలి.
5 నిముషాల పాటు నోట్లోనే ఆయిల్ ను పుక్కట పట్టి ఆయిల్ పుల్ చేయాలి.(దంతాలు మొత్తం ఆయిల్ తాకేలా పుక్కలించాలి.)
5నిముషాల తర్వాత ఊసేసి ,తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ చిట్కాతో పాటు హెర్బల్ టూత్ పేస్ట్ వాడుతుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా



Click it and Unblock the Notifications