Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల పొందే సూపర్ బెన్ఫిట్స్
మీరు మీ చేతి గోళ్ల ఆరోగ్యంపై బెంగపడుతున్నారా ? మీ చేతులను సాఫ్ట్ గా, స్మూత్ గా, నెయిల్స్ ని క్లీన్ గా, అందంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా ? ఇలాంటి చేతులు, నెయిల్స్ కావాలంటే.. హాట్ ఆయిల్ మెనిక్యూర్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది ఖచ్చితంగా మీకు కావాల్సినన్ని లాభాలు అందిస్తుంది.
హాట్ ఆయిల్ మెనిక్యూర్ అంటే.. ఏదో చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ కాదు. దీనికంటే చక్కటి పద్ధతి ఇంకొకటి లేదు. ఇది నెయిల్స్, వేళ్లకు మంచి పోషణను అందిస్తుంది. అలాగే డ్యామేజ్ అయ్యాయని బాధపడే అమ్మాయిలు ఈ హాట్ ఆయిల్ మెనిక్యూర్ ట్రై చేస్తే.. మీరు హ్యాపీగా ఫీలవుతారు. అయితే దీనికోసం స్పాలకు వెళ్లక్కర్లేదు. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
సన్ ఫ్లవర్ ఆయిల్, ఆముదం, బాదాం ఆయిల్, విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సుల్స్ తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి.. మైక్రోవేవ్ లో 30 సెకన్స్ హీట్ చేయాలి.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
ఇప్పుడు ఈ ఆయిల్ లోకి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ పొడిచేసి కలుపుకోవాలి. అయితే ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
ఇప్పుడు మీ చేతి వేళ్లను ఆ ఆయిల్ లో పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తీగా చల్లారే వరకు చేతులు అందులోనే ఉండాలి. ఇంకా కొద్దిసేపు పెట్టుకోవాలి అనుకుంటే.. ఆయిల్ ని మళ్లీ 10 సెకన్లు హీట్ చేసి.. మళ్లీ చేతి వేళ్లు ఆయిల్ లో పెట్టుకోండి.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
తర్వాత చేతులు, నెయిల్స్ ని ఏదో ఒక ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నీటితో చేతులు శుభ్రం చేసుకుని టవల్ తో తుడుచుకోవాలి. కాస్త మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అంతే హాట్ ఆయిల్ మెనిక్యూర్ అయిపోయింది. ఇలా వారానికి రెండుసార్లు రాత్రి పడుకునే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల నెయిల్స్ హెల్తీగా, షైనింగ్ గా ఉంటాయి. ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల నెయిల్స్ చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే స్ట్రాంగ్ గా, ఫాస్ట్ గా పెరుగుతాయి.

హాట్ ఆయిల్ మెనిక్యూర్ బెన్ఫిట్స్
హాట్ ఆయిల్ మెనిక్యూర్ వల్ల చేతులు హెల్తీగా ఉంటాయి. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.



Click it and Unblock the Notifications