Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
మహిళలు ప్రతి రాత్రి అనుసరించవలసిన అలవాట్లు
మీరు ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు మూడు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మీరు ముఖం శుభ్రపరచటం,మేకప్ తొలగించటం మరియు జుట్టుకు నూనె రాసి దువ్వుకోవటం చేస్తున్నారా?
మీరు అందం యొక్క అలవాట్లను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి రాత్రి కొన్ని అందం అలవాట్లను అనుసరించటానికి కొంచెం శ్రద్ద పెట్టాలి. ఈ విధంగా శ్రద్ద పెట్టకపోతే దోషరహిత లుక్ తో మీ ముఖం ఉంటుంది.
మీరు జుట్టును దువ్వెనతో దువ్వితే జుట్టు మూలాలు దృడంగా మారి జుట్టు మృదువుగా మరియు నునుపుగా ఉంటుంది. ప్రతి రాత్రి మీరు అనుసరించవలసిన అలవాట్ల గురించి ఇప్పుడు BOLDSKY వివరంగా చెపుతుంది.
ఈ అలవాట్లకు కొంత సమయాన్ని కేటాయిస్తే మీరు ఎక్కువ కాలం యవన్నంగా కనపడతారు. కాబట్టి ఇప్పుడు అనుసరించవలసిన అలవాట్ల గురించి తెలుసుకుందాం.

1. మేకప్ తొలగించాలి
రాత్రి పడుకొనే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. ఈ విధంగా చేయుట వలన మీ చర్మం యొక్క సహజ ఆకృతిని పునరుద్ధరించడానికి మరియు మీ చర్మం లోకి రసాయనాలు వెళ్ళకుండా నిరోధించవచ్చు.

2. ఫేషియల్
మీకు పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేకపోతే, ఇంటిలోనే మూలికలు మరియు పండ్లతో ఫేషియల్ చేసుకోండి. ఈ సహజ పదార్థాలలో ఉన్న లక్షణాలు ముఖానికి మంచి లుక్ ని ఇస్తాయి.

3. వేడి నీటి స్నానం
ప్రతి రోజు పడుకోవటానికి ముందు వేడి నీటి స్నానం చేయాలి. ఈ వెచ్చని స్నానం ఇంద్రియాలకు మంచి అనుభూతిని ఇవ్వటమే కాకుండా చర్మాన్ని ప్రశాంతపరచి విశ్రాంతి అనుభూతిని ఇస్తుంది.

4. దువ్వెనతో దువ్వాలి
మీ జుట్టు పొడవుగా మరియు బలంగా పెరగాలని అనుకుంటే, రాత్రి పడుకొనే ముందు జుట్టును దువ్వెనతో దువ్వాలి. ఈ అలవాటు కారణంగా జుట్టు మూలాలు బలంగా మారి జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది.

5. పాదాలను మర్చిపోకూడదు
రోజు చివరలో అసలు పాదాలను మర్చిపోకూడదు. అందువల్ల రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలకు కాటన్ సాక్స్ వేయాలి.

6. అందమైన కళ్ళు
రోజు చివరలో కళ్ళు చాలా అలసటకు గురి అవుతాయి. కాబట్టి కళ్ళను హైడ్రేట్ మరియు తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ అలవాటు వలన కళ్ళ కింద నల్లటి వలయాలు మాయం అవుతాయి.

7. లోషన్లు రాయాలి
రాత్రి పడుకొనే ముందు వెచ్చని స్నానం అయ్యాక లోషన్ శరీరానికి రాయాలి. ఈ లోషన్ చర్మ రంద్రాల్లోకి వెళ్లి చర్మం మృదువుగా మరియు తేమగా ఉంచటానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
