Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
సఫ్రాన్ ఆయిల్ లో దాగి ఉండే బ్యూటీ అండ్ హెల్త్ సీక్రెట్ ..
కుంకుమ పువ్వు గురించి వినుంటారు, కానీ కుంకుమ పువ్వు ఆయిల్ గురించి విన్నారా? దీన్నే సఫ్రాన్ ఆయిల్ అని కూడా పిలుస్తారు . నూనెల్లో ఆలివ్ ఆయిల్ లేదా కోడ్ లివర్ ఆయిల్లో వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. అంతే కాదు, ఆరోగ్యానికి సహాయపడే న్యూట్రీషియన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, సఫ్రాన్ఆయిల్ కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నది. అందుకే దీనికి పురాత కాలం నుండి డిమాండ్ లో ఉన్నది.
సఫ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు అందానికి గోల్డ్ మైన్ వంటింది. అందువల్ల , ఈ కుంకుమ పువ్వును ట్రెడిషినల్ గా కొన్ని ఔషధాలలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు . సఫ్రన్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఏవిధంగా సహకనరిస్తుంది పొందే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం..

బ్యూటీ ట్రీట్మెంట్ లో :
ఇండియన్ బ్యూటిలోబాగా పాపులర్ అయినది కుంకుమ పువ్వు . ఇది పురాత కాలం నుండే బాగా వాడుకలో ఉన్నది. ఈజిప్ట్ యువరానికి ప్రిన్సెస్ క్లియోపాట్ర కుంకుమపువ్వు వాటర్ లో స్నానం చేసేదట . దాంతో ఆమె అందమైన చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం పొందే వారట.

గాయాలను , స్కార్స్ ను మాన్పుతుంది:
గాయాలను మరియు స్కార్స్ ను మాన్సడంలో సఫ్రాన్ ఆయిల్ లేదా కుంకుమ పువ్వు గ్రేట్ గా సహాపడుతుంది . కుంకుమ పువ్వులో అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్ దాగున్నాయి . అదే విధంగా చర్మంలో ఏర్పడ్డ గాయాలను, స్కార్స్ ను స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది:

గ్లోయింగ్ స్కిన్, మొటిమల నివారణకు:
సఫ్రాన్ ఆయిల్ ను హోం మేడ్ ఫేషియల్ ట్రీట్మెంట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . అందుకు ముఖ్యకారణం ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు. . వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

హెయిర్ లాస్ ట్రీట్మెంట్ :
సప్రాన్ ఆయిల్ తో జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలిసెల్స్ ను మరియు హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. అందమైన జట్టును అందిస్తుంది.

వెయిట్ లాస్ మరియు డైట్ కంట్రోల్:
న్యూ డైట్ ప్లాన్ లో సఫ్రాన్ ఆయిల్ చేర్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కుంకుమ పువ్వు నూనె ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దాంతో బరువు కంట్రోల్లో చేయవచ్చు మరియు తిరిగి పూర్వస్థితికి చేరుకోవచ్చు .సఫ్రాన్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటిన్ లెవల్స్ పెరుగుతాయి . ఇది ఆకలిని తగ్గిస్తుంది మూడ్ మీద ప్రభావం చూపుతుంది . లో సెరోటిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

శ్వాస సమస్యలు:
సఫ్రాన్ ఆయిల్ ను ఆస్తమా, మరియు ఇతర స్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు మరియు జలుబు వంటి వాటి మీద ప్రభావం చూపుతుంది.

మానసిక ఆరోగ్యం:
సఫ్రాన్ ఆయిల్ లేదా, ఎక్స్ ట్రాక్ట్ మెంటల్ హెల్త్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడతుంది. ఇది స్ట్రెస్ తగ్గింస్తుంది, మతిమరుపును నివారిస్తుంది . దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యకు గురిచేయకుండా నివారిస్తుంది.

సెక్స్యువల్ హెల్త్ :
మహిళలు మెనుష్ట్రువల్ క్రాప్ మరియు మోనోపాజ్ ప్రీమోనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధపడే వారికి సరైన ఫెర్టిలిటి పొందడానికి సఫ్రాన్ ఆయిల్ సహాయపడుతుది . ఇది శీఘ్రస్కలన సమస్యలను నివారిస్తుంది. కాంప్లెక్స్ సెక్స్యువల్ హెల్త్ సమస్యలను నివారిస్తుంది.

డయాబెటిస్ నివారిస్తుంది:
డయాబెటిస్ నివారించడంలో సఫ్రాన్ గ్రేట్ గా సహాయపడుతుంది .



Click it and Unblock the Notifications











