Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మెంతుల్లో దాగున్న హెయిర్ అండ్ స్కిన్ బ్యూటీ బెనిఫిట్స్
మెంతులు ఒది ఒక పాపులర్ ఇండియన్ మసాలా దినుసు, మేతి, మెంతి అని పిలిచే ఈ మసాలా వంటదినుసు బ్యూటీకి గ్రేట్ గా సహాయపడుతుంది . అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఖర్చుచేసి ఎలాంటి ఫలితం పొందక నిరుత్సాహ పడిన వారు చాలా మందే ఉంటారు .
అయితే అవి పూర్తిగా చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవనే ఆధారాలేవి లేవు . ఉదాహరణకు ఏదైనా యాంటీ డాండ్రఫ్ షాంపులను ఉపయోగించడం వల్ల చుండ్రును నివారిస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్ గా జుట్టు మరింత రఫ్ గా మరియు చిక్కుబడేట్లు చేస్తాయి. అందుకు బదులు కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. మరి మార్కెట్లో ఉండే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఈ హోం రెమెడీస్ ఎందుకు ఉపయోగించకూడదు.
మన వంటగదిలోని పోపుల పెట్టిలో ఉండే మెంతులు మీ బ్యూటీని మెరుగుపరచుటలో అద్భుతాలను చేసి, మిమ్మల్ని ఆశ్చర్యపరవచ్చు. మీ హెయిర్ నుండి స్కిన్ వరకూ అనేక మ్యాజిక్స్ చేసి అతి కొద్ది రోజుల్లోనే అద్బుత మార్పు తీసుకొస్తాయి . అందుకు మీరు చేయాల్సిందల్లా శరీరం సంరక్షణ, అందానికి మెంతులను ఏవిధంగా ఉపయోగించాలి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ను తెలుసుకోవడమే.
ప్రతి ఇంట్లో వంటగదిలో ఉండే మెంతులు ఒక మ్యాజికల్ మసాలా దినుసు. ఈ మసాలా దినుసు యొక్క కులినరీ మెటిరీయల్ కలిగి ఉంటాయి . ముఖ్యంగా మేతి పరోటా ఇండియన్స్ కు చాలా ఇష్టమైన డిష్ .మెంతులతో 15 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు
మేతి సీడ్స్ లోని బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి మరియు దీన్ని ప్రాచీన కాలం నుండి ఎలాంటి ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వీటి ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకోవాలి.
వీటిని కనుకు తెలుసుకొన్నట్లైతే మీ శరీర సంరక్షణ మరియు బ్యూటీకోసం మెంతులను ఉత్తమ మార్గంలో ఉపయోగించుకోవచ్చు . దాంతో మీరు ఎక్కువ ఖర్చుచేయాల్సిన అవసరం లేదు . మెంతులతో కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ...

మొటిమలు మచ్చలను తొలగిస్తుంది:
మెంతులను పౌడర్ చేయాలి. తర్వాత అందులో గోరువెచ్చని నీరు పోయాలి. తేనె మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత మచ్చలు, మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది సిస్టిక్ మొటిమలను కూడా నివారిస్తుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నట్లైత మెంతులతో ట్రీట్మెంట్ మంచిది.

యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ :
ముఖంలో ముడుతల కనిపించడం చాలా చిరాకు పెడుతుంది. మేతితో ఫేస్ ప్యాక్ పేస్ట్ ను తయారుచేయాలి. అందులో తేనె, మరియు గోరువెచ్చని పాలు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

స్క్రబ్బింగ్:
మేతి సీడ్స్ ను బాడీ కేర్ లో ఉపయోగించడం చాలా మంచిది . ఇది స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం పేస్ట్ చేయాలి.ఇప్పుడు దానికి పెరుగు, శెనగపిండి మరియు మెంతులు నానబెట్టిన నీటిని వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి . 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:
మొండిగా మారిన డార్క్ సర్కిల్స్ , డార్క్ లేదా బ్లాక్ స్పాట్స్ ను తొలగించుకోవడంలో విఫులయ్ ఉంటే మెంతి పౌడర్ మరియు మిల్క్ ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ను వీక్లీ అప్లై చేయడం వల్ల పెస్కీ మార్క్స్ ను తొలగించి , స్కిన్ టోన్ ను బ్రైట్ గా ఎఫెక్టివ్ గా మార్చుతుంది.

చర్మం లోపలి నుండి శుభ్రం చేస్తుంది:
మెంతులల్లోని బ్యూటీ బెనిఫిట్స్ అనేకం. మెంతులు నానబెట్టిన నీరు చాలా బెటర్ గా టోనర్ కు ఉపయోగపడుతుంది . ఇది చర్మంను శుభ్రం చేస్తుంది . ప్రతి రోజూ ఉదయం కాలీపొట్టతో ప్రతి రోజూ తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు . అంతే కాదు, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

చుండ్రు నివారిస్తుంది:
చర్మానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది . మీరు చుండ్రును పూర్తిగా నివారించుకోవాలంటే, మెంతులతో పేస్ట్ చేసి తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

హెయిర్ లాస్ నివారిస్తుంది:
మెంతుల్లోని మరో అద్భుత గుణం . హెయిర్ ఫాల్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల జుట్టు ప్రకాశవంతంగా మరియు ఒత్తుగా పెరుగుతుంది.



Click it and Unblock the Notifications