Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సమ్మర్ స్కిన్ కేర్: కోకనట్ ఆయిల్ వర్సెస్ కమర్షియల్ ఆయిల్ ఏది బెస్ట్
యూవీ కిరణాలు , సూర్యుని నుండి వెలువడుతాయి. సూర్యుని నుండి వెలువడే ప్రతి సూర్య కిరణం చర్మానికి హాని కలిగిస్తాయి . అంతే కాదు ఎక్కువగా ఎండలో ఉండటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది.
ముఖ్యంగా, వేసవి సీజన్లో ఆహ్లాదంగా కోసం బీచ్ లో ఎక్కువగా గడుపుతారు, అలాంటి సమయంలో టానింగ్, సన్ బర్న్ వంటి స్కిన్ డ్యామేజ్ సమస్యలు ఏర్పడుతాయి .
సూర్యుని నుండి వెలువడే ఆల్ట్రా వయోలెట్ కిరణాలు చర్మం మాత్రమే డ్యామేజ్ చేయడం కాదు , ప్రాణహానికి కలిగించే స్కిన్ క్యాన్సర్ వంటి వ్యాధులకు గురిచేస్తుంది . అందువల్ల ప్రతి రోజూ స్కిన్ ప్రొటెక్షన్స్ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో వివిధ రకాల కమర్షియల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి మరియు సన్ స్క్రీన్ లోషన్స్ , సూర్యుడు నుండి వెలువడే హానికరమైన సూర్య కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తుంది
అయితే వివిధ రకాల పరిశోధనల ప్రకారం సన్ స్క్రీన్ , మార్కెట్లో చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి, కానీ, వీటిలో కెమికల్ అడిటివ్ ఉన్నాయంటున్నారు. అందువల్ల, చర్మ సమస్యను పరిష్కరించడానికి బదులు, సమస్యలను మరింత పెంచుతాయని సూచిస్తున్నారు.
అందువల్ల, ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో వీరు గ్రహించిన విషయం ఏంటంటే సూర్యుని నుండి వెలువడే హానికరమైన రేడియేషన్ వల్ల చర్మం డ్యామేజ్ అవ్వకుండా సన్ స్ర్కీన్ కు బదులుగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు
అందువల్ల ఇక్కడ ఒక పెద్ద సందేహమేమిటంటే ? సన్ టాన్ నివారించడంలో కొబ్బరి నూనె లేదా సన్ స్క్రీన్ బెటరా అని సందేహం ఉంది . అందువల్ల సన్ స్క్రీన్ లో లేని ఎఫెక్టివ్ నెస్, సురక్షిత లక్షణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు మరియు విలువలలు కొబ్బరి నూనెలో మెండుగా ఉన్నట్లు సూచిస్తున్నారు.
మరి సన్ టాన్ నివారించుకోవడంలో కొబ్బరి నూనెను ఉపయోగించిన విధానంను ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది. మరి అవేంటో చూద్దాం.

కొబ్బరి నూనెలో సన్ బ్లాకింగ్ లక్షణాలు :
కొబ్బరి నూనెలో సన్ బ్లాకింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి మరియు ఇది టానింగ్ కు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. మరియు విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల సంఖ్య మంది కూడా అంగీకరిస్తున్నారు.

చర్మ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది:
చర్మ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది: కొబ్బరి నూనె శరీరంలో చర్మ సమస్యలకు వ్యతిరేఖంగా పోరాడే బలమైన లక్షణాలను అందిస్తుంది . ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల , సూర్య రశ్మివల్ల చర్మం బ్లాక్ అవ్వకుండా సన్ స్ర్కీన్ కంటే కొబ్బరి నూనె గ్రేట్ గా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
కొబ్బరి నూనె శరీరంలో చర్మ సమస్యలకు వ్యతిరేఖంగా పోరాడే బలమైన లక్షణాలను అందిస్తుంది . ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల , సూర్య రశ్మివల్ల చర్మం బ్లాక్ అవ్వకుండా సన్ స్ర్కీన్ కంటే కొబ్బరి నూనె గ్రేట్ గా పనిచేస్తుందని సూచిస్తున్నారు.

సన్ స్ర్కీన్ కేవలం యూవీ రేస్ ను మాత్రమే నియంత్రిస్తుంది,
విటమిన్ డి లోపానికి గురిచేస్తుంది: సూర్యరశ్మిలోని రేడియేషన్ లో ముఖ్యంగా మూడు బాండ్స్ ఉన్నాయి . అందులో ఇన్ఫ్రెడ్, విజిబుల్ మరియు చివరగా ఆల్ట్రా వయోలెట్ రేడియేషన్ . ఈ మూడింటిలో , చివరిది మాత్రమే, యూవీ రేడయేషన్ చర్మానికి హాని కలిగిస్తుంది . మిగిలినవి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతాయి. మార్కెట్లో మనకు లభించే సన్ స్ర్కీన్ లోషన్స్ యూవీబిని బ్లాక్ చేస్తుంది . దాంతో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది . కాబట్టి , ఇటువంటి పరిస్థితిలో కొబ్బరి నూనె ఉత్తమ ఎంపిక.

ఏరోజైనా సరే కొబ్బరి నూనె నేచురల్ గా ఉంటుంది :
రెటినాల్ పాల్మిటేట్ అనే కెమికల్స్ సన్ స్క్రీన్ లోషన్ లో ఉండటం వల్ల ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. స్కిన్ క్యాన్సర్ మరియు మిలనోమా వంటి వాటికి కారణం అవుతుంది . అందువల్ల కొబ్బరి నూనె పూర్తిగా సురక్షితమైనది . ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ గా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మానికి మంచి గ్లోను ఇవ్వడమే కాకుండా ప్రీరాడికల్స్ ను ను నివారిస్తుంది.

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి:
కొబ్బరి నూనెలో కొన్నిఅద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . అందువల్ల యూవీ రేడియేషన్ వల్ల చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతాయి . అదే విదంగా చర్మం మరీ టాన్ కు గురికాకుండా నివారిస్తుంది.

సన్ స్ర్కీన్ లో ఎస్ పిఎఫ్ అధికంగా ఉంటుందన్నది ఒక అపోహ:
సన్ స్క్రీన్ లోషన్లో ఎస్ పిఎఫ్ అధికంగా ఉంటుందని చెబుతుంటారు . అయితే ఇది ఒక అపోహ మాత్రమే. వివిధ రకాల ఉదాహరణాలున్నాయి, సన్ స్ర్కీన్ ఎస్ ఎఫ్ పి 15 , సన్ స్క్రీన్ ఎస్ ఎఫ్ ఫి 30 కంటే మంచి ది అంటారు .ముఖ్యంగా ఈ రేటింగ్స్ కెపాజిటిని మాత్రమే బ్లాక్ చేస్తుంది . అయితే నిజంగా హానికరమైన యూవి కిరణాలను అడ్డుకోవడానికి ఇవి అంతగా సరిపోవు.



Click it and Unblock the Notifications











