Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఒత్తైన ఐబ్రోస్ పొందడానికి న్యాచురల్ టిప్స్
ఒత్తైన కనుబొమ్మలుండాలని ప్రతె మహిళా కోరుకుంటుంది. ఎందుకంటే కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమ్మల మన లుక్ ని ఎట్రాక్టివ్ గా మారుస్తాయి. కొంతమందికి పుట్టుకతోనే ఒత్తైన కనుబొమ్మలుంటే మరికొంతమందికి పలుచగా ఉంటాయి.అలాంటివారు తమ కనుబొమ్మలని ఒత్తుగా చేయడానికి చిట్కాలు వెతుకుతూ ఉంటారు.
మీరు అలాంటివారితే మీకోసమే ఈ ఆర్టికిల్. ఒత్తైన కనుబొమ్మలకోసం ఖరీదైన ట్రీట్మెంట్లని ఆశ్రయించక్కర్లేకుండా, ఎటువంటి ఖరీదైన సీరంలు వాడకుండా వాటిని ఎలా పొందాలో చూద్దాము. సహజ సిద్ధమైన దినుసులతోనే ఒత్తైన కనుబొమ్మలని సొంతం చేసుకోవచ్చు.

ఆల్మండ్ ఆయిల్
ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఏ,బీ మరియూ ఈ ఉంటాయి. వీటివల్ల జుట్టుకి తగిన పోషణ అంది జుట్టు బాగా పెరుగుతుంది. ఆల్మండ్ ఆయిల్ ని మీ కనుబొమ్మల మీద వలయాకారంలో మసాజ్ చెయ్యండి. రాత్రంతా అలా ఉంచి పొద్దున్నే ముఖం కడుక్కోండి.

అలోవెరా
ఆలోవెరాలో ఉండే అలోనిన్ అనే పదార్ధం జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది.ప్రతీరోజూ రాత్రి పడుకునేముందు మీ కనుబొమ్మలమీద ఆలోవెరా జెల్ ని మసాజ్ చెయ్యండి.మీకు ఫలితాలు వచ్చేవరకూ ఇలా రోజూ చెయ్యండి.

కొబ్బరినూనె
కొబ్బరినూనె ని కనుబొమ్మలకి పట్టించడంవల్ల కనుబొమ్మల జుత్తు ప్రొటీన్ కోల్పోకుండా ఉండి ఒత్తుగా పెరుగుతాయి.ఈ నొ ఒనె లో ఉన్న లారిక్ యాసిడ్ కనుబొమ్మల జుత్తు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తుంది.దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు జుట్టుకి ఇంఫెక్షన్‌రాకుండా కాపాడుతుంది.

ఆముదం
కనుబొమ్మలకి ఆముదం పట్టించి కొంతసేపాగి కడిహెయ్యండి.ఆముదం లో ఉన్న సహజ గుణాలు కనుబొమ్మల జుత్తు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తాయి.ఇలా కనీసం ఆరు నెలలు చేస్తే మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.

గుడ్డు సొన
గుడ్డు సొనలో ఉన్న బయోటిన్ జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. కనుబొమ్మలమీద గుడ్డు సొనని పట్టించి ఇరవై నిమిషాలాగి వెచ్చని నీటితో కడగండి.ఇలా రెండు వారాలు చేస్తే మంచి ఫలితం పొందవచ్చు.

మెంతులు
వారానికి రెండుసార్లు మెంతుల పేస్ట్ అప్లై చేస్తూ ఉంటే.. మీ ఐబ్రోస్ ఒత్తుగా మారిపోతాయి. మెంతుల పేస్ట్ ఐబ్రోస్ కి రాసుకుని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
