Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
వన్ వీక్ లో పాదాల పగుళ్ళు మాయం చేసే సింపుల్ చిట్కా...
సాధారణంగా కొంత మందిని గమనించినట్లైతే చాలా అందంగా కనబడుతారు. పైనుండి క్రింద వరకూ చాలా చక్కగా శరీర ఆకృతి, శరీర ఛాయ ఆకర్షనీయంగా ఉంటాయి. అయితే పాదాల విషయానికొస్తే మాత్రం అక్కడ చిన్న లోపం కనిపిస్తుంది. నిండు చందమామలో నల్ల మచ్చలా. దాంతో సిగ్గు, బిడియం చోటు చేసుకుంటుంది. పాదాలు పగుళ్ళతో కాళ్ళు అందవిహీనంగా ఉంటాయి.
అందుకు కొన్ని బలమైన కారణలు ఉంటాయి. అవి శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు. అలాగే అధిక బరువు కలిగిఉండడం, పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి.అలాంటి పగిలిన పాదాలను సాక్సులతో ఎన్ని రోజులని కవర్ చేస్తారు?

అంతే కాదు, పగిలిన పాదాలు అనారోగ్యానికి సూచన అని కూడా అంటారు. . అలాంటివారు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వట్లేదని , పాదాల కోసం సరైన జాగ్రత్తలు తీసుకోలేదాని తెలుస్తుంది. డ్రైస్కిన్, ఎక్కువగా నడవడం లేదా పరుగు, సరైన షూలు ధరించకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, సరైన శుభ్రత పాటించకపోవడం ఇవన్నీ కాళ్ళ పగుళ్ళకు కారణాలు.
కాళ్ల పగుళ్ళకు వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. దానికి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. పగిలిన పాదాలను నివారించుకోవడం కోసం నేచురల్ రెమెడీ గ్రేట్ గా పనిచేస్తుంది, హో మేడ్ ఓట్ మీల్ లెమన్ స్ర్కబ్ పగిలిన పాదాలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది,.

కావల్సినపదార్థాలు:
ఓట్ మీల్: 2టేబుల్ స్పూన్లు
నిమ్మరసం :1 టేబుల్ స్పూన్
ఉప్పు 2 టీస్పూన్లు
నిమ్మ, ఓట్ మీల్ కాంబినేషన్ స్ర్కబ్ పాదాల పగుళ్ళను అద్భుతంగా నివారిస్తుంది. అందుకు ఇది ఒక ఎక్సలెంట్ నేచురల్ రెమెడీ . ఈ మిశ్రమంతో పాదాల మీద స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ లెవల్స్ నివారిస్తుంది . ఈ హో రెమెడీ ఉపయోగపడుతుంది .
నిమ్మరసం నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది,. పాదాల్లో మురికి తొలగిస్తుంది, పాదాల పగుళ్ళు ను నివారిస్తుంది . పాదాల్లో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. నిమ్మరసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పాదాల పగుళ్ళును చాలా ఫాస్ట్ గా నివారిస్తుంది.

ఎలా తయారుచేయాలి:
పైన సూచించిన విధంగా పదార్థాలను ఒక బౌల్లోకి తీసుకుని , అన్నింటిని బాగా మిక్స్ చేయాలి .
తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి
15అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
10 నిముషాలు గోరువెచ్చని నీటితోపాదాలను డిప్ చేసి స్క్రబ్ చేయాలి.



Click it and Unblock the Notifications
