Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
బ్రెస్ట్ క్రింద ఏర్పడ్డ డార్క్ ప్యాచెస్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ .!
సాధారణంగా మహిళలు వక్షోజ సౌందర్యం కోసం, సంరక్షణ కోసం బ్రాలను ఉపయోగిస్తుంటారు. మహిళలు రెగ్యులర్ గా బ్రాలు వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్రింద బాగంలో డార్క్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. ఈ డార్క్ మార్క్స్ ను నివారించుకోవడానికి, నల్ల మచ్చలను లైట్ చేయడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ హోం రెమెడీస్ ను ఒక సారి ఉపయోగిస్తే చాలు నల్లని చారలు, మచ్చలు తొలగిపోతాయి.
భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!
బ్రెస్ట్ (ఛాతి)క్రింద బాగంలో ఏర్పడే ఈ నల్లమచ్చలు , చర్మం రంగులో మార్పులు వల్ల చాతీ చుట్టూ రాషెస్ ఏర్పడుతాయి. బ్రాక్ వేసుకున్నప్పుడు, చర్మానికి రాసుకోవడం వల్ల స్కిన్ రాషెస్ మరింత పెరుగుతాయి. ఈ సమస్య వేసవి సీజన్ లో వేడి వల్ల ఎక్కువగా ఉంటుంది.

ఈ సమస్యను చాలా మంది మహిళలు ఎదుర్కుంటారు . బ్రెస్ట్ క్రింద డార్క్ స్కిన్ నివారించడం చాలా అవసరం. మొదట బ్రా సైజ్ కరెక్ట్స్ గా ఉందో లేదో తెలుసుకోవాలి. కరెక్ట్ సైజ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల కొంత వరకూ స్కిన్ డిస్ కలర్ ను తగ్గించుకోవచ్చు. కొంత మంది మహిళలు లోపల వేసుకోవడానికి ఖరీదైనవి ఎందుకు అని చీప్ గా తక్కువ ఖరీదైనవి కొంటుంటారు? ఇది చాలా తప్పు . బ్రాసైజ్ తప్పైతే , లేదా కరెక్ట్ గా సరిపోకపోతే బ్రెస్ట్ క్రింది బాగంలో కలర్ లో మార్పు వస్తుంది. బ్రెస్ట్ క్రింద డార్క్ ప్యాచెస్ చాలా అసహ్యంగా కనబడుతుంది.
స్తనాల సైజ్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి 10 మార్గాలు
బ్రెస్ట్ క్రింది బాగంలో డార్క్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

వెనిగర్ :
చాతీ క్రింద నల్లగా మారిన చర్మానికి ఆపిల్ సైడర్ వెనిగర్ అప్లై చేస్తే డార్క్ స్కిన్ తొలగిపోతుంది. అయితే నేరుగా అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి రియాక్షన్ ఉన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

కొబ్బరి నూనె:
బ్రెస్ట్ క్రింది బాగంలో కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బ్రా వల్ల ఏర్పడే డార్క్ స్కిన్ నివారిస్తుంది.

పెట్రోలియం జెల్లీ:
బ్రెస్ట్ క్రింది బాగంలో డార్క్ స్కిన్ నివారించుకోవడానికి నేచురల్ రెమెడీ పెట్రోలియం జెల్లీ, ఇది కొబ్బరి నూనెకు సమానంగా పనిచేస్తుంది. వాస్తవానికి కొబ్బరి నూనెను ఉపయోగించినా కూడా పెట్రోలియం జెల్లీని ఉపయోగించవచ్చు.

ల్యాక్టో క్యాలమైన్ లోషన్ :
బ్రెస్ట్ క్రింది బాగంలో ల్యాక్టో క్యాలమైన్ లోషన్ అప్లై చేయడం వల్ల డార్క్ నెస్ పోతుంది. స్కిన్ స్మూత్ గా తయారవుతుంది. వివిధ రకాల స్కిన్ రాషెస్ ను నివారించడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు.

కాటన్ బాల్స్ :
బ్రా వేసుకున్నప్పుడు, చాతీ క్రింద బాగంలో కాటన్ ప్యాడ్స్ వేసుకోవడం వల్ల చెమటను గ్రహించి చర్మ రంగు మారకుండా సహాయపడుతుంది.

కోల్డ్ కంప్రెసర్ :
డార్క్ ప్యాచెస్ నుండి రిలీఫ్ పొందాలంటే, కోల్డ్ కంప్రెసర్ తో మసాజ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ డిస్కలర్ తగ్గుతుంది. స్కిన్ స్మూత్ గా మారుతుంది. ఉపయోగించడం చాలా సులభమైన పద్దతి.

నిమ్మరసం :
నిమ్మరసంలో నేచురలో బ్లీచింగ్ లక్షణాలున్నాయి. ఈ స్ట్రాంగ్ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు కలిగిన నిమ్మరసంను బ్రెస్ట్ క్రింద భాగంలో అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ పొందుతారు. కొద్దిగా తేనె మిక్స్ చేస్తే స్కిన్ రిజువేట్ అవుతుంది.

అలోవెర జెల్ :
అలోవెర జెల్ ను అప్లై చేయడం వల్ల చర్మం స్మూత్ గా మారుతుంది. డార్క్ స్కిన్ నివారించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీస్. స్కిన్ రాషెస్ ను నయం చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆముదం:
బ్లాక్ ప్యాచెస్ ఉన్న చర్మం మీద ఆముదం నూనె అప్లై చేస్తే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రాషెస్ ను తగ్గిస్తుంది.

ఐస్ :
రోజంతా టైట్ బ్రా వేసుకుంటే నొప్పి, దురద లక్షణాలు కనబడుతాయి. వీటిని నుండి ఉపశమనం కలిగించడానికి ఐస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది.

శెనగపిండి:
శెనగపిండి డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మంలోని మురికి, క్రిములను తొలగిస్తుంది. కొద్దిగా శెనగపిండి, వాటర్ తో మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ఎఫెక్టెడ్ ఏరియాల్ అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ పొందవచ్చు.

రైస్ పౌడర్:
శెనిగపిండి మాదిరిగానే బియ్యం పిండి కూడా ఉపయోగించాలి. బియ్యం పేస్ట్ ను అప్లై చేయడం వల్ల స్కిన్ కలర్లో మార్పు వస్తుంది.



Click it and Unblock the Notifications











