For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని (వెజైనా) వాపుకు కారణాలు ఏమిటి..?

By Super Admin
|

క్లిటోరిస్ వాయడం, దురద పెట్టడం అనేవి చాలామంది స్త్రీలలో జరుగుతాయి, కానీ ఈ ప్రదేశం ఎక్కువ సున్నితంగా, చాలా మృదువుగా ఉండడం వల్ల ఇలా జరిగినపుడు బాధ కలుగుతుంది. క్లిటోరిస్ లో అసౌకర్యం, వాపు అనేవి వివిధ రకాల కారణాల వల్ల జరుగుతుంది, ఇక్కడ అత్యంత సాధారణమైన కొన్ని టిప్స్ ఇచ్చాం.

క్లిటోరిస్ వాయడానికి కారణాలను గుర్తించడం ఎలా అనేది ఈ వ్యాసంలో చదవండి, ఎప్పుడు మీరు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించాలో సలహాలను తెలుసుకోండి.

మీకు దీనిపై కూడా ఆశక్తి ఉంటే: క్లిటోరిస్ వాపు నుండి ఉపశమనం పొందడం ఎలా

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

క్లిటోరిస్ అనేది మగవారికి శృంగార కోరికలను కలిగించే ప్రదేశం, ప్రేరేపణ జరిగేటపుడు ఈ ప్రదేశం పరిమాణం విస్తరిస్తుంది, ఎందుకంటే ఉత్సాహం కలిగే పరిస్థితికి ప్రతిస్పందనగా రక్తాన్ని నింపుతుంది.

మీరు ఉద్రేకాన్ని పొందినపుడు లేదా వెంటనే హస్తప్రయోగం లేదా శృంగారంలో పాల్గొన్న తరువాత క్లిటోరిస్ వాచిందని గమనిస్తే, ఇది పెద్దగా కంగారు లేదా శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కాదు చాలా సాధారణమైన విషయం అని మీరు తెలుసుకోవాలి.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

కొన్నిరకాల యోని అంటువ్యాధులు క్లిటోరల్ వాయడం వల్ల కూడా రావచ్చు. ఈ కేసులలో ఈ ప్రదేశం ఉబ్బినట్టుగా ఉండడం, సున్నితంగా ఉండడం అనేది మనం గమనించాలి అంతేకాని ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఈ ప్రదేశంలో దురదల్లాంటి ఇతర లక్షణం కలిగినపుడు, యోనిలో ఫంగల్ లేదా బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మంటగా అనిపిస్తుంది.

తరచుగా ఇలా జరుగుతూ ఉంటే, పరీక్ష కోసం మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం మంచి పద్ధతి. యోని అంటువ్యాధి బారినపడక ముందే మీరు గతంలో తీసుకున్న చికిత్సనే తీసుకోవచ్చు.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

అయితే, క్లిటోరిస్ వాపు కు ఇతర కారణాలు కూడా ఉంటాయి వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు, వాటిని మీరు ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. కొన్ని కారణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి:

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

జుట్టు ఇరుక్కున్నపుడు: కొన్నిసార్లు ఆ అవయవం మీద ఉన్న జుట్టు క్లిటోరిస్ పై అసౌకర్యంగా ఉండొచ్చు, దీనివల్ల రాపిడి ఏర్పడి, మీ క్లిటోరిస్ వాసన రావొచ్చు. ఇలా జరిగినపుడు, ఆ జుట్టును గమనించి తీసివేయడానికి ప్రయత్నించండి. దీన్ని సరైన పద్ధతిలో చేయాలంటే, జననాంగం మీద పెరిగిన జుట్టును ఎలా తొలగించాలో మా వ్యాసంలో తెలుసుకోండి.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

క్లిటోరిస్ పై తిత్తి: సిస్ట్ ఏర్పడి నపుడు కూడా క్లిటోరిస్ వాపు వస్తుందనేది మరో కారణం, దీనివల్ల క్లిటోరిస్ ప్రదేశంలో లుబ్రికేషన్ కాకుండా చేస్తుంది. నొప్పిని తగ్గించుకోడానికి లుబ్రికేంట్ ను అప్లై చేయండి, కానీ ఈ పరిస్థితి కొనసాగితే నిపుణులను కలవండి. మీకు మరింత సమాచారం కావాలంటే, క్లిటోరిస్ తిత్తికి ఎలా చికిత్స చేయాలో సందర్శించండి.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

అలర్జీ, దురద: కొన్నిసార్లు, కొన్నిరకాల దుస్తుల వల్ల అలర్జీ లేదా చికాకు ఏర్పడి ఆ ప్రదేశంలో దురద ఏర్పడుతుంది. బిగుతు నిక్కర్లు ధరించకుండా కాటన్ లోదుస్తులు ధరించడానికి ప్రయత్నించండి.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

చాలా బలంగా లేదా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనటం వల్ల కూడా క్లిటోరిస్ లో తరచుగా మంట రావడానికి కారణాలలో ఒకటి, దీనివల్ల ఆ ప్రాంతం చాలా సున్నితంగా అయి, ఎక్కువసేపు వాడడం వల్ల రక్తసరఫరా తగ్గి, దురద ఏర్పడి కొద్దిగా వాచినట్టు అనిపిస్తుంది.

ఇలాంటి సమయాలలో ఈ అసౌకర్యం తగ్గేదాకా శృంగారంలో పాల్గొనకుండా ఉండడం మంచిది. దానితోపాటు, అంగస్తంభన, చొప్పించే విధానాన్ని నియంత్రించడం మంచిది.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

క్లిటోరిస్ చాలా సున్నితమైన ప్రదేశం అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం, హస్తప్రయోగం లేదా శృంగార సమయంలో చాలా జాగ్రత్తగా ఉత్తేజ పరచాలి. మొరటుగా ఉత్తెజపరిస్తే ఆ ప్రదేశంలో వాపు, అసౌకర్యం కలుగుతాయి.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

శృంగారం సమయంలో లేదా తర్వాత బాధగా ఉంటే, క్లిటోరిస్ రెండువైపులా బాగా వాపు, నెప్పి ఉంటే, పరీక్ష కోసం గైనకాలజిస్ట్ ను సంప్రదించండి. మీ క్లిటోరిస్ వాచినట్లు, కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తే మంట తగ్గడానికి ఈ ఉపశమనాలను ప్రయత్నించండి. అదికాకుండా, ఒక ఐదు రోజులు లేదా వారం నుండి మంట ఎక్కువగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

స్త్రీలలో జననేద్రియ వాపుకు కారణాలేంటి?

ఈ వ్యాసం కేవలం సమాచారం కోసమే, వైద్య చికిత్సలు సూచించడానికి, రోగనిర్ధారణ సృష్టించడానికి ఎవరికీ అధికారం లేదు. మీకు ఏరకమైన పరిస్థితి కానీ, నొప్పి కానీ ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించడానికి మేము ఆహ్వానిస్తున్నాము.

క్లిటోరిస్ వాపునకు కారణాల గురించి వ్యాసాలను చదవాలి అనుకుంటే, మా కుటుంబ ఆరోగ్య వర్గాన్ని సంప్రదించడానికి మేము సిఫార్సుచేస్తాము.

English summary

What Causes Clitoris Swelling

Feeling the clitoris swelled and sore is something that happens to many women, but given to the high sensitivity and delicateness of this area, it can cause worry when it happens. Discomfort and swelling in the clitoris can be due to many different factors, and in this OneHowTo article we're going to list some of the most common.
Story first published:Sunday, September 25, 2016, 6:45 [IST]
Desktop Bottom Promotion