For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదాలపై ముడుతలను మాయం చేసే హో రెమెడీస్..!

హోం రెమెడీస్ లిప్ స్కిన్ టైట్ చేయడంతో పాటు, పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ నివారిస్తుంది. పెదాల అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ క్రింది తెలిపిన కొన్ని హోం రెమెడీస్ రెగ్యులర్ గా రోజూ అప్లై చేయాలి.

By Lekhaka
|

వయస్సు పైబడుతోందని తెలిసి ప్రారంభ లక్షణాల్లో ముడుతలు ఒకటి. ఏజ్ అయ్యే కొద్ది చర్మంలో ముడుతలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖంలో కళ్ళ క్రింద, నోటి చుట్టూ, పెదాల మీద ఎక్కువగా కనబడుతాయి. ఇది ఒక పెద్ద సంకేతంగా చెప్పవచ్చు.

ఇలాంటి సంకేతాలను లేదా లక్షణాలు ఏ ఒక్కరూ ఇష్టపడరు. ఏజింగ్ లక్షణాలు బయటకు కనబడకుండా చాలా మంది మహిళలు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటుంటారు. అయిత ఇవి చర్మానికి మేలు చేయడం కంటే ఎక్కువ హాని చేస్తాయి.

నల్లగా మారిన పెదాలను అందంగా మార్చుకోవడం ఎలా?

అందువల్ల, కాస్మోటిక్స్, ఇతర సర్జరీల కంటే ఇంట్లో ఉండే నేచురల్ హోం రెమెడీస్ తో పెదాల మీద ముడుతలను నివారించుకోవచ్చు. చర్మంలో ముడుతలను నివారించుకోవడం కోసం బోల్డ్ స్కై కొన్ని హోం రెమెడీస్ ను పరిచయం చేస్తోంది . ఇవి పెదాల మీద ముడుతను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

డార్క్ లిప్స్ ను పింక్ అండ్ సాప్ట్ గా మార్చే గ్లిజరిన్...

ఈ వండర్ ఫుల్ హోం రెమెడీస్ లిప్ స్కిన్ టైట్ చేయడంతో పాటు, పెదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ నివారిస్తుంది. పెదాల అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ క్రింది తెలిపిన కొన్ని హోం రెమెడీస్ రెగ్యులర్ గా రోజూ అప్లై చేస్తుంటే ముడుతలను మాయం అవుతాయి. మరి ఆ వండర్ ఫుల్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ యాంటీ వ్రింకిల్ రెమెడీ. ఇది పెదాల్లో వండర్స్ క్రియేట్ చేస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని పెదాలకు రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే పెదాలు తేమగా మరియు మాయిశ్చరైజింగ్ గా మార్చుతుంది .,ముడుతలను మాయం చేస్తుంది.

దాల్చిన చెక్క పౌడర్:

దాల్చిన చెక్క పౌడర్:

దాల్చిన చెక్క పౌడర్ లో డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేసి, పెదాలకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఓల్డ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి పెదాల మీద ముడుతలను నివారిస్తుంది.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని, పెదాలకు అప్లై చేసుకోవాలి. ఇది పెదాల మీద ఉడే ముడుతను, లైన్స్ ను పెదాల చుట్టూ ఉండే ముడుతలను నివారిస్తుంది. ఈ హోం రెమెడీని అప్లై చేయడం వల్ల ముడుతలు మాయం అవుతాయి.

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ :

పెదాల మీద విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసి అలాగే వదిలేయాలి. 15 నిముషాల తర్వాత ఆఫ్ చేయాలి. ఈ నేచురల్ ట్రీట్మెంట్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఓట్ మీల్

ఓట్ మీల్

ఓట్ మీల్ ఎక్సలెంట్ హో రెమెడీ. ఇది ముడుతలను మాయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఓట్ మీల్ ను పెదాలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

బొప్పాయి గుజ్జు:

బొప్పాయి గుజ్జు:

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బొప్పాయి గుజ్జు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. తర్వాత ఫ్రెష్ గా ఉన్న బొప్పాయి గుజ్జును పెదాల మీద అప్లై చేసి, రబ్ చేసి,5 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెను పెదాలకు అప్లై చేసి 25 నిముషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఎఫెక్టివ్ గా ముడుతలను నివారిస్తుంది.

పైన్ ఆపిల్ జ్యూస్:

పైన్ ఆపిల్ జ్యూస్:

ఫ్రెష్ గా ఉండే పైనాపిల్ జ్యూస్ ను పెదాల మీద అప్లై చేయడం వల్ల ముడుతలు తగ్గుతాయి. ఈ ఏజ్ ఓల్డ్ రెమెడీని అప్లై చేసిన 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

షుగర్ స్ర్కబ్ :

షుగర్ స్ర్కబ్ :

లెమన్ తొక్క మీద నిమ్మరసం వేసి పెదాల మీద మర్ధన చేయాలి. వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ ను పెదాలకు అప్లై చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

10 Home Remedies To Get Rid Of Wrinkles On Lips

These wonderful home remedies not only tighten the lip skin but also eliminate dead skin cells and improve the overall appearance of your lips.Applying these home remedies on your wrinkled lips on a daily basis can transform the state of your lips. Try them out to see for yourself.
Desktop Bottom Promotion