For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడిబారే చేతులకి మరియు గోళ్ళని ఎలా నివారించవచ్చు

పొడిబారిన చేతులు మిమ్మల్ని ముసలి వారిగా కనపడేలా చేస్తాయి మరియు ముడతలు ఇంక వయసు పెరుగుతోంది అని తెలిపే సంకేతాలు అవుతాయి.అందుకే , ఇది జరగకుండా ఎల్లప్పుడూ చేతులని తేమగా ఉండేలా చూస్కోవాలి.

|

మన చేతులు సాధారణంగా చాలా పని చేసి, తక్కువ జాగ్రత్త తీసుకోవడం వలన చాలా తొందరగా పొడిబారతాయి.అందువల్ల, మీ చేతులు , గోళ్ళు పొడిబారకుండా ఉండటానికి ఏం చేయాలో ఈ వ్యాసంలో మేము చెప్తాం.

పొడిబారిన చేతులు మిమ్మల్ని ముసలి వారిగా కనపడేలా చేస్తాయి మరియు ముడతలు ఇంక వయసు పెరుగుతోంది అని తెలిపే సంకేతాలు అవుతాయి.అందుకే , ఇది జరగకుండా ఎల్లప్పుడూ చేతులని తేమగా ఉండేలా చూస్కోవాలి.

How To Prevent Dry Hands & Nails

చేతులు పొడిబారడానికి ఇంకో కారణం ఏంటి అంటే, మిగతా అన్ని శరీర అవయవాల కన్నా చేతులను ఎక్కువ సార్లు సబ్బుతో కడుగుతూ ఉంటాం కాబట్టి.చర్మం యొక్క పీ.హెచ్ సమతుల్యతకి ఆ సబ్బులు మంచివి కాదు.మీరు మీ మొహం కడుక్కున తరువాత ప్రతీ సారి చర్మాన్ని మాయిశ్చరైజర్ తో తేమగా ఉంచుకుంటే ఏ సమస్య రాదు.

కనుక, చర్మం మరియు గోళ్ళు పొడిబారకుండా మరియు అది అందానికే సంబంధించిన సమస్య అవ్వకుండా ఉండటానికి ఎలా నివారించుకోవాలో కింద చదవండి.

1. ఇంట్లోనే చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతి:

1. ఇంట్లోనే చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతి:

అప్పుడప్పుడు మీకు మీరే ఇంట్లో చేతుల అందాన్ని తీర్చిదిద్దే పద్ధతిని పాటించి చర్మాన్ని బుజ్జగించండి.గోరువెచ్చని నీళ్ళలో చేతులు పెట్టి తరువాత మృతకణాలని తీసివేసి, చర్మాన్ని తేమపర్చాలి.మీ గోళ్ళకి లోతైన పోషకాలు కావాలంటే ఆలివ్ నూనె కూడా వాడచ్చు.

2. కొబ్బరి నూనె:

2. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె దాదాపు అన్ని చర్మ సంబంధ సమస్యలకి మందు.ప్రతీ రాత్రి పడుకునేముందు కొబ్బరి నూనెతో చేతులని మర్దన చేసుకోని పడుకుంటే పొద్దునే మెత్తని మరియు తేమ నిండిన చేతులతో నిద్ర లేవచ్చు.

3.కోకో వెన్న

3.కోకో వెన్న

కోకో వెన్న తేమను అందిస్తుంది మరియు దాని వాసన కూడా చాల బావుంటుంది.పొడిగా ఉన్న చేతులని దాదాపు ఒకేసారి నయం చేసేస్తుంది.అందుకే ఎండిపోకుండా ఉండటానికి రోజు రాత్రి పడుకునే ముందు కోకో వెన్న రాసుకోవాలి.

4.చెయ్యి మరియు గోళ్ళ క్రీములు:

4.చెయ్యి మరియు గోళ్ళ క్రీములు:

ఒక మంచి చెయ్యి మరియు గోళ్ళ క్రీమును కొనుక్కోని ఎప్పుడు బ్యాగులోనే పెట్టుకోవాలి.దీనివల్ల ,ఎప్పుడు చేతులు పొడిబారితే అప్పుడు తీసి రాసుకోవచ్చు.

5. పగిలే పెదాలకి లిప్-బాం:

5. పగిలే పెదాలకి లిప్-బాం:

పొడి బారి పగిలే పెదాల కోసం, ఒక మంచి లిప్-బాం కొనుక్కుంటే వాటిని పగలకుండా , మెత్తగా చేసి, అందంగా కనబడేలా చేస్తుంది.

 6.పెట్రోలియం జెల్లి:

6.పెట్రోలియం జెల్లి:

తీవ్రమైన పొడిబారిన చేతుల కోసం పెట్రోలియం జెల్లిని వాడండి.మంచి ఫలితాల కోసం రాత్రి వాడండి.మీరు ఖచ్చితంగా సుతి మెత్తని చేతులతో నిద్ర లేస్తారు.


English summary

How To Prevent Dry Hands & Nails

Our hands tend to end up getting really dry, because they do so much of work and don't get enough care. So, we will tell you how you could prevent dry hands and nails from bothering you too often.
Story first published:Monday, December 11, 2017, 17:20 [IST]
Desktop Bottom Promotion