For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షోల్డర్ యాక్నే కు గుడ్ బై చెప్పేందుకు 7 హోమ్ మేడ్ బ్లెండ్స్

షోల్డర్ యాక్నే కు గుడ్ బై చెప్పేందుకు 7 హోమ్ మేడ్ బ్లెండ్స్

|

షోల్డర్ యాక్నేతో డీల్ చేయడం అతి కష్టం. ఇంఫ్లేమేషన్, రెడ్ నెస్ మరియు ఇచినెస్ వలన అత్యంత అసౌకర్యం తలెత్తుతుంది. అలాగే ఎంబరాస్మెంట్ కు దారితీస్తుంది.

షోల్డర్స్ పై యాక్నే సమస్య మిమ్మల్ని తరచూ వేధిస్తోందా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. ఈ రోజు బోల్డ్ స్కై లో షోల్డర్ యాక్నే నుంచి ఉపశమనం పొందేందుకు నేచురల్ బ్లెండ్స్ గురించి వివరించాము. ఇవి మీకు యాక్నేకు సంబంధించిన లక్షణాల నుంచి విముక్తిని అందిస్తాయి.

పసుపు, అలోవెరా జెల్ వంటి కొన్ని సహజ పదార్థాలను మరికొన్ని పదార్థాలతో కలిపి వాడితే యాక్నే సమస్యను తగ్గించడంతో పాటు చర్మాన్ని డిసిన్ఫెక్ట్ చేస్తాయి. తద్వారా, బ్రేకవుట్స్ ని నిర్మూలిస్తాయి.

7 Homemade Blends To Get Rid Of Shoulder Acne

యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలిగి ఉండటం వలన ఇవి యాక్నేకు దారితీసే బాక్టీరియాను నిర్మూలిస్తాయి. ఈ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అనేవి యాక్నేను నిర్మూలించడానికి బ్యూటీ స్టోర్స్ లో లభించే కెమికల్ ప్రోడక్ట్స్ కంటే అత్యంత సురక్షితమైనవి.

షోల్డర్ యాక్నేను సమర్థవంతంగా తగ్గించే ఆల్ నేచురల్ హోంమేడ్ బ్లెండ్స్ లిస్ట్ ను ఇక్కడ పొందుబరిచాము.

గమనిక: ప్రభావిత ప్రాంతంపై ఈ బ్లెండ్స్ ను అప్లై చేసేముందు సాధారణ చర్మంపై ప్యాచ్ టెస్ట్ ను చేసుకోండి. మీ చర్మానికి ఈ పదార్థాలు వలన ఎటువంటి ఇరిటేషన్ కలగటం లేదని నిర్ధారించుకున్న తరువాత వీటిని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసుకోండి.

1. పసుపు + కొబ్బరి నూనె:

1. పసుపు + కొబ్బరి నూనె:

పసుపులో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ తో పాటు చర్మానికి పోషణనిచ్చే సుగుణాలు కూడా కలవు. ఇవి చర్మ సమస్యలను తగ్గించేందుకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.

ఎలా వాడాలి:

ఒక చిటికెడు పసుపులో అర టీస్పూన్ కొబ్బరి నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. దీన్ని పదినిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ మిశ్రమాన్ని తొలగించండి. రోజులో అనేక సార్లు ఈ రెమెడీను పాటించడం ద్వారా మెరుగైన ఫలితాల్ని గమనించగలుగుతారు.

2. బేకింగ్ సోడా + రోజ్ వాటర్:

2. బేకింగ్ సోడా + రోజ్ వాటర్:

బేకింగ్ సోడాలో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. రోజ్ వాటర్ తో దీన్ని కలిపితే దీనిలోని చర్మసంరక్షణ సుగుణాలు మరింత పెరుగుతాయి.

ఎలా వాడాలి:

చిటికెడు బేకింగ్ సోడాను ఒక టీస్పూన్ రోజ్ వాటర్ లో కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి. ఈ పద్దతిని వారానికి మూడు లేదా నాలుగు సార్లు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

3. ఆపిల్ సిడర్ వినేగార్ + వాటర్:

3. ఆపిల్ సిడర్ వినేగార్ + వాటర్:

ఆపిల్ సిడర్ వినేగార్ లోని అసిడిక్ నేచర్ అనేది యాక్నేకు దారితీసే బాక్టీరియాను నశింపచేస్తుంది. స్కిన్ పోర్స్ ను డిసిన్ఫెక్ట్ చేస్తుంది.

ఎలా వాడాలి:

మూడు లేదా నాలుగు చుక్కల ఆపిల్ సిడర్ వినేగార్ లో ఒక టీస్పూన్ డిస్టిల్డ్ వాటర్ ను జోడించాలి. శుభ్రమైన కాటన్ బాల్ ను తీసుకుని ఈ బ్లెండ్ లో ముంచి దాంతో ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. అయిదు నుంచి పది నిమిషాల తరువాత ప్రభావిత ప్రాంతాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయండి. ఈ బ్లెండ్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే వేగవంతమైన ఫలితాలను మీరు గుర్తించగలుగుతారు.

 4. అలోవెరా జెల్ + అవొకాడో ఆయిల్:

4. అలోవెరా జెల్ + అవొకాడో ఆయిల్:

షోల్డర్ మరియు వీపుపై పైపూతగా అప్లై చేసందుకు అవొకాడో ఆయిల్ ను విరివిగా వాడతారు. దీన్ని అలోవెరా జెల్ తో జోడిస్తే అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు.

ఎలా వాడాలి:

ఒక టీస్పూన్ అలోవెరా జెల్ లో రెండు లేదా మూడు చుక్కల అవొకాడో ఆయిల్ ను జోడించాలి. ఈ బ్లెండ్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. కొద్ది నిమిషాల పాటు ఈ మిశ్రమం ప్రభావిత ప్రాంతంపై ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచాలి. దీన్ని రోజుకు ఒక్కసారి అప్లై షోల్డర్ యాక్నే సమస్య తగ్గుముఖం పడుతుంది.

5. నిమ్మరసం + ఓట్ మీల్:

5. నిమ్మరసం + ఓట్ మీల్:

నిమ్మరసం మరియు ఓట్ మీల్ బ్లెండ్ అనేది స్కిన్ ఇంఫ్లేమేషన్ మరియు రెడ్ నెస్ ను తగ్గిస్తుంది. ఈ బ్లెండ్ ను తరచుగా అప్లై చేస్తే యాక్నే సమస్య తొలగిపోవడంతో పాటు యాక్నే తిరిగి తలెత్తడం కూడా అరికట్టబడుతుంది.

ఎలా వాడాలి:

అర టీస్పూన్ ఓట్ మీల్ మరియు ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి. ఈ బ్లెండ్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే మెరుగైన ఫలితాల్ని పొందగలుగుతారు.

English summary

7 Homemade Blends To Get Rid Of Shoulder Acne

When certain natural ingredients like turmeric powder, aloe vera gel, etc., are used in combination with each other, they can not just treat the existing acne but also disinfect the skin and prevent further breakouts. Loaded with anti-fungal properties that can destroy acne-causing bacteria, these natural ingredients are safe to use.
Desktop Bottom Promotion