Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సంక్రాంతికి ఈ తప్పులు చేస్తే మీ ఫేస్ నల్లగా మారిపోతుంది.. జన్మలో అందంగా కనిపించలేరు!
ప్రతి అమ్మాయికి, అబ్బాయికి అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ముఖాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఫేస్ వాష్‌లు, ఫేస్ క్రీమ్స్ వినియోగిస్తుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. ఎన్ని చేసినా చలికాలంలో మాత్రం వీరికి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతికి ఊరికెళినప్పుడు చలి ఎక్కువగా ఉండడంతో అక్కడ అనేక సమస్యలకు గురవుతారు.
అందుకోసం చాలా మంది హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ వినియోగిస్తుంటారు. దీని వల్ల సమస్య పెరుగుతుందే తప్పా ఫలితం ఉండదు. అసలు ఎలాంటి ఫేస్ ప్యాక్ వినియోగిస్తే సమస్య పెరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నిమ్మకాయతో ఫేస్ ప్యాక్
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిమ్మకాయతో ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటారు. అయితే చలికాలంలో నిమ్మకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని ముఖానికి రాసుకున్నప్పుడు చర్మం ఇంకా ఎక్కువగా పొడి బారుతుంది. దీంతో పాటు చర్మం పగిలిపోతుంటుంది. అందుకే సహజమైన మెరుపును కోల్పోయి బూడిదరంగులోకి మారిపోతుంది.
అలాగే చలికాలంలో బేకింగ్ సోడాను కూడా వినియోగించడం చాలా ప్రమాదకరం. ఇది చర్మంపై నల్ల మచ్చలను కలిగిస్తుంది. అలాగే చర్మం గోధుమ రంగులోకి మారుతుంది. అలాగే వెనిగర్‌తో ఫేస్ ప్యాక్ వేయడం కూడా చర్మానికి చాలా హానికరం. ఇది ముఖానికి చర్మంపై ఉండే తేమను తగ్గిస్తుంది. తద్వారా చర్మం పొడిబారుతుంది.
నీరసం..
ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారడం కూడా పెరుగుతుంది. చలికాలంలో పుదీనా ఎక్కువగా వినియోగించకూడదు. దీనివల్ల చర్మం నల్లగా మారుతుంది. ఎందుకంటే చర్మంలో మెంథాల్ పెరుగుతుంది. ఇది ముఖంలో తేమను తగ్గిస్తుంది. సాధారణంగా చలికాలంలో నారింజ పండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ అవి తింటే చర్మం పొడిబారుతుంది. దీనిని పేస్ ప్యాక్‌లో అస్సలు వినియోగించకూడదు.
గమనిక: ఈ కథనంలో మేము పొందిపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఈ విషయాలను మేము ధ్రువీకరించడం లేదు.



Click it and Unblock the Notifications