Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బట్టతల పై వెంట్రుకులు మొలవాలంటే..?
Hair Care
oi-Sivanjaneyulu

- నాణ్యమైన కొబ్బరినూనెలో, ఉసిరి కాయ బెరడు రసంతో పాటు, గుంటగలగర ఆకురసాన్ని, దాంతో పాటు నీళ్లతో మెత్తగా నూరి దంచుకున్న గంధకచూరాల ముద్దను ఒక గిన్నెలో వేసుకోవాలి. మిశ్రమం నూనెగా మారేంతవరకు సన్నని మంట మీద గిన్నెను వేడి చేయాలి. తయారైన నూనెను వడపోసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతి రోజు ఈ లేపనాన్ని బట్టతలపై అప్లై చేసి మర్ధనా చేసుకుంటే కొద్ది రోజుల్లో బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయి.
- మూడు టేబుల్ స్పూన్లు పాలు తీసుకుని, అందులో ఒక చిన్న వెల్లుల్లి ముక్కను నానబెట్టుకోవాలి. తయారై మిశ్రమాన్ని వెంట్రుకలు ఊడిపోయిన భాగంలో పూయాలి. ఓ అరంటం తరవుతా చల్లటి నీటితో ఆభాగాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రక్రియను వారానికి రెండు, మూడు సార్లు ఫాలో అవుతే పోయిన వెంట్రుకలు తిరిగి వస్తాయి.
Comments
English summary
Ball Head Treatment | బట్టతల పై వెంట్రుకులు మొలవాలంటే..?
Story first published: Tuesday, October 18, 2011, 16:33 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications