Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ కేశ సంపదకు టానిక్-బీర్!

1. బీర్ తో మీ కేశాలను కడగండి. తర్వాత వేడినీటితో శుభ్రం చేయండి.
2. జుట్టు మెరవాలంటే లేదా అధిక ఎదుగుదల రావాలంటే షాంపూ చేసిన తర్వాత బీర్ ను యాపిల్ సైడర్ వినేగార్ తో కలిపి రాయండి. సాధారణంగా ఈ ప్రక్రియ చాలామంది ఆచరిస్తారు.
3. ఒక కప్పు బీరులో కొద్ది చుక్కలు జోజోబా ఆయిల్ కలపండి. జుట్టు కుదుళ్ళలో రాసి కొంత సేపు వుంచండి. తర్వాత నీటితో కడిగేయండి.
4. ఒక బీర్ బాటిల్ ను తెరచి రాత్రంతా వుంచండి. దానిని ఒక నిమిషం పాటు వేడి చేయండి. అందులో రెండు చెంచాల తేనె, మూడు లేదా నాలుగు చెంచాలు నిమ్మరసం కలపండి. దానిని జుట్టుకు పట్టించి 15 నుండి 20 నిమిషాలు వుంచి నీటితో కడిగేయండి.
5. బీరుతో డిస్టిల్డ్ వాటర్, నిమ్మరసం, వినేగార్ కలిపి ఆ మిశ్రమాన్ని షాంపూ చేసిన జుట్టుకు పట్టించండి. కొంత సేపు అలానే వుంచి కడిగేయండి.
6. నీరు, షాంపూ, బీర్ మూడూ కలిపి దానిని జుట్టుకు పట్టించండి. సహజమైన ఈ టానిక్ జుట్టును మెత్తగాను బలంగాను చేస్తుంది.
బీర్ లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, మాల్టోస్ లుంటాయి ఇవి జుట్టుకు మంచి పోషణనిస్తాయి. బీరులో వున్న బయోటిన్ జుట్టు ఊడకుండా కాపాడుతుంది. డాండ్రఫ్ నుండి రక్షణ కల్పిస్తుంది. మాల్టోస్ జుట్టుకు బలం ఇస్తే, విటమిన్ సి జుట్టుకు సహజమైన మెరుపు కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications