Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చుండ్రుతో బాధపడతున్నారా..?

- మీరు వాడుతన్న షాంపూ జుత్తు పే ఏ మేర ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. షాంపూను డైరెక్టుగా తల పై రుద్దకండి. మగ్ నీటిలో షాంపూ మిశ్రమాన్ని పోసి ఆపై తలకు రుద్దండి.
- చుండ్రుతో భాదపడేవారు కుంకుడి కాయ రసంతో తల స్నానం చేయ్యటం ఉత్తమం.
- గ్లిజరిన్ చుండ్రు నివారణకు తోడ్పడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. తలస్నానానికి రెండు గంటల ముందు గ్లిజరిన్ ను తలకు పట్టించి మర్దనా చేస్తే చుండ్రు నశిస్తుంది.
- తాజా మందారపూలను మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
- 4 చెంచాల కొబ్బరినూనెలో , రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని జోడించి తలకు మర్దనా చేసి, ఆ తరువాత తలస్నానం చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- గసగసాలను పాలలో కలిపి తలకు పట్టించి, కొద్ది సేపటి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
- చుండ్రు సమస్య మరింత అధికంగా ఉందా..? ఏమాత్రం ఆలోచించకండి వెంటనే 'కేశ' నిపుణులను సంప్రదించి వారి సలహాలు పాటించండి.



Click it and Unblock the Notifications