Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
జట్టు రాలిపోతుందా..?
Hair Care
oi-Sivanjaneyulu

- రేపు తలంటు పోసుకునే వారు ఈ రోజు రాత్రి ఆలివ్ నూనెలో కొబ్బరినూనెను కలిపి జుట్టు కింది భాగాల వరకు పట్టించి మునివేళ్లతో 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఉదయాన్నే కుంకుడికాయలతో తలంటు పోసుకుంటే మార్పుమీకే అర్థమవుతుంది.
- అలాగే తలంటు స్నానం చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఒక మగ్గు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి తలమీద పోసుకుని కొద్ది సేపు రుద్ది ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే మీ కేశ సౌందర్యం మరింత ఉట్టిపడుతుంది.
Comments
English summary
Hair Care Guide
Story first published: Saturday, September 24, 2011, 11:05 [IST]
Other articles published on Sep 24, 2011



Click it and Unblock the Notifications