Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రింగులజుట్టున్న మగవారికి చిట్కాలు!

1. వీలైనంత వరకు వెంట్రుకలు పొట్టిగా వుండేలా చూడండి. పొట్టిగా వుంటే నిర్వహణ తేలిక, చూడటానికి బాగుంటుంది.
2. మీ జుట్టును వారానికి రెండు సార్లు మాత్రమే షాంపూ చేయండి. ప్రతి దినం షాంపూ చేస్తే, వెంట్రుక సహజ నూనె కోల్పోయి ఎండిపోయే ప్రమాదం వుంది. కండిషనర్ వాడి మెత్తగా వుండేలా చూడండి. షాంపూ, కండిషనర్లు రింగుల జుట్టుకు అనుకూలం.
3. దువ్వెన పళ్ళు కొద్దిగా వెడల్పుగా వుండేవిగా చూడండి. దీనితో హెయిర్ నష్టపోవటం తక్కువగా వుంటుంది.
4. రోజంతా రింగులు నిలబడి వుండాలంటే మంచి హెయిర్ క్రీములు రాయండి.
5. డ్రైయర్ ను ఉపయోగించవద్దు. దాని వేడి జుట్టును పాడు చేస్తుంది.
6. జుట్టును పొడి చేయటానికి టవల్ తో బాగా రుద్దవద్దు. దానంతట అదే సహజంగా ఆరిపోవాలి. వెంట్రుకలపై వున్న నీరు తగ్గాలంటే టవల్ దానిపై అద్దండి. గట్టిగా రుద్దవద్దు.
7. వెంట్రుకలు పొడిబారకుండా వుండాలంటే హెయిర్ ఆయిల్ తో తలపై మర్దన చేయండి.
రింగుల జుట్టు వున్న పురుషులు ఈ చర్యలు పాటించి దాని నిర్వహణ ఎంత తేలికగా వుంటుందో అనుభవించండి.



Click it and Unblock the Notifications