Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టూడిపోతుందా..?
Hair Care
oi-Sivanjaneyulu

ఆరోగ్యవంతమైన వెంట్రుకలు కోసం బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలట. కురల సంరక్షణకు ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారం సమృద్ధిగా దోహదపడుతుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే చిన్న వయసులోనే వెంట్రులను కోల్పొవలసి వస్తుంది. వెంట్రుకల దృఢత్వానికి సిట్రస్ ఫలాలు పూర్తి స్థాయిలో దోహదపడతాయి. అదే విధంగా 'బి' విటమిన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, పండ్లు వెంట్రుకల నిఘారింపుకు దోహదపడాయి.''
జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం, వారానికి మూడు సార్లైనా తలస్నానం చేయటం, అలాగే స్నానానికి ముందు జుత్తుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం వంటి అంశాలను దినచర్యలో భాగం చేసుకోవాలి.
Comments
English summary
Hair Loss problem? | జుట్టూడిపోతుందా..?
Story first published: Friday, November 18, 2011, 15:32 [IST]
Other articles published on Nov 18, 2011



Click it and Unblock the Notifications