Latest Updates
-
ఈ ఒక్క పౌడర్ కలిపారంటే.. మొక్కజొన్నతో కరకరలాడుతూ టేస్టీ పకోడీ రెడీ.! -
పవిత్ర శ్రావణ మాసం ప్రారంభం.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు ఇవే.! -
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు..
పెళ్లి కాకుముందే తెల్ల వెంట్రుకులా...?

- జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే, వారానికి రెండు సార్లైనా తలకు నూనెపెట్టుకుని మర్దనా చేయించుకోవాలి. ఈ ప్రక్రియ కుదళ్లలో రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది.
- నూనె పెట్టుకుని బయట తిరగొద్దు, ఇలా చేయ్యటం వల్ల 'ధూళి కణాలు'తలలోకి ప్రవేశించి వెంట్రుకలను హాని తలపెడతాయి.
- తలస్నానానికి సహజసిద్ధమైన విధానాలను అనసరించటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. కుంకిడి కాయ లేదా, శీకాయ తదితర హెర్బల్ షాంపూలతో తలస్నానం జత్తు సంరక్షణకు మేలైన ఉపాయం.
- తలస్నానానికి 60నిమిషాలు మందు జుత్తుకు కొబ్బరి నూనె లేదా మస్టర్డ్ నూనెను పెట్టుకోవటం మంచింది.
- జుత్తు సంరక్షణలో ఉపయోగించే దువ్వెన, హెయిర్ బ్రెష్ తదితర సామాగ్రిని ఎవరికి వారు విడివిడిగా ఉంచుకోవటం ఉత్తమం.
- వెంట్రుకల తెల్లబడటం వంటి సమస్య మరింత అధికంగా ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించి వారి సూచనలు మేరుకు నివారణ చర్యలు పాటించంవి.
- గోదుమలతో కూడిన ఆహారంతో పాటు కూరగాయలు, పళ్లు తరచూగా ఆహారంలో తీసుకోవాలి.
- నాణ్యమైన కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి తలకు పట్టించటం వంటి నాటు విధానం ద్వారా తెల్ల వెంట్రుకుల సమస్య నుంచి బయటపడవచ్చని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.



Click it and Unblock the Notifications