Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
చుండ్రు మాయం కొద్ది గంటల్లోనే..?
Hair Care
oi-Sivanjaneyulu

కాచి చల్లార్చిన పాలలో గసగసాలను కలుపి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. పూర్తిగా పాలలో నానిని గసగసాల మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. తయారైన పేస్టును తలకు పట్టించి 150 నిమిషాల తరువాత కుంకుడి కాయ రసంతో తల స్నానం చేయ్యాలి.
- మందారపూవులను దంచి తీసిన రసంలో సమాంతరంగా నువ్వులనూనెను కలిపి సన్నమంటపై వేడి చేసుకోవాలి. మందార రసం నూనెలో కలిపిపోయేవంత వరకు మరగబెట్టి చల్లార్చిన తరువాత తైలాన్ని వడపోసుకుని భద్రపరచుకోవాలి. రోజు రాత్రి నిద్రపోయేముందు తైలాన్ని కొద్దిగా గిన్నెలోకి తీసుకుని తల లోతుల వరకు మర్దనా చేస్తుండాలి.
Comments
English summary
Home Remedy for Dandruff | చుండ్రు మాయం కొద్ది గంటల్లోనే..?
Story first published: Tuesday, October 25, 2011, 12:56 [IST]
Other articles published on Oct 25, 2011



Click it and Unblock the Notifications