Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సందర్భానికి తగిన హెయిర్ స్టైల్!

1. జుట్టును షాంపూతో వాష్ చేయండి. జుట్టు చివరలను బయటకు దువ్వుతూ తలపై భాగాన్నిడ్రై చేయండి. తడిగా వున్న జుట్టు కొనలను ఒక ఇనుప గొట్టానికి చుట్టి రింగులుగా అమర్చండి. రింగులు చుట్టేటపుడు కష్టం అనుకుంటే కొంత హెయిర్ స్ప్రే రాయండి. జుట్టు సెట్ అవటానికి షైనీ సీరం, బాబీ పిన్స్ లేదా పోనీ టెయిల్ హోల్డర్ వాడండి.
2. జుట్టు రింగులు తిరగాలంటే ఫోమ్ రోలర్ సహాయంతో కూడా చేయవచ్చు. ఫోమ్ రోలర్లు రెండు సైజులలో వుంటాయి. పెద్ద రోలర్ దిగువ భాగపు వెంట్రుకలకు, చిన్న రోలర్ తలపై భాగ వెంట్రుకలకు వాడండి. కొంత సేపు ఆరబెట్టి జాగ్రత్తగా రోలర్లను బయటకు తీసి హెయిర్ పిన్స్, క్లిప్స్ తో వాటిని సెట్ చేయండి.
3. వేవీ కర్లీ హెయిర్ కావాలంటే వెంట్రుకలను రింగులను తిప్పటానికి హెయిర్ స్ట్రెయిటనర్స్ ఉపయోగించండి. పొడవైన జుట్టు గలవారికి ఇది బాగుంటుంది.
4. జుట్టు పొట్టిగా వుంటే, చిన్న రింగులు బాగుంటాయి. దీనికి కావలసిందల్లా ఒక దువ్వెన, డ్రైయర్ లేదా చిన్న రోలర్స్. వెంట్రుకలను రోలర్స్ కు చుట్టి డ్రైయర్ తో బ్లో చేయండి. కొద్ది గంటలుంచి రోలర్స్ తీసి వేయండి.
5. మెత్తటి రింగులు కావాలంటే హెయిర్ మాయిశ్చరైజర్స్, వాడాలి. ఘాటైన షాంపూలు, అమ్మోనియా కల ఉత్పత్తులు వాడకండి.
పైన చెప్పిన చర్యలను పాటిస్తే, చక్కటి, అందమైన కర్లీ హెయిర్ మీ సొంతం.



Click it and Unblock the Notifications