Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గోవిందా..!! జుత్తు ఊడిపోతుందా..?

జుత్తు సంరక్షణకు ఉసిరికాయ సారం మరింత దోహదపడుతుంది. తల స్నానం చేసే ముందు ఉసిరికాయ రసానికి నిమ్మరసాన్ని జోడించి ఈ మిశ్రమాన్ని తలకి పట్టిస్తే, కొన్నివారాల్లనే మంచి ఫలితం మీరు చూడొచ్చు.
ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కులుగా చేసి ఎండబెట్టుకోండి. బాగా ఎండిన ముక్కలను కొబ్బరి నూనెలో వేసి వేడి చేసుకోండి. మరసటి రోజు కొబ్బరినూనెలోని ఉసిరి ముక్కలను తీసేసి నూనెను మీ తలకు అప్లై చేసుకోండి. ఈ నూనెను కొన్ని వారాల పాటు మీ జుత్తుకు పట్టిస్తే, జుత్తు ఊడిపోవడం తగ్గటంతో పాటు మీ కేశాలు ధృడంగా తయారవుతాయి.
నాణ్యమైన కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జట్టుకు పట్టిస్తే మీ కేశాలకు మంచి నిగారింపు లభిస్తుంది. అలాగే కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి, ఆరిన తరవాత గోరువెచ్చిని నీటితో తలస్నానం చేస్తే జుత్తు ఊడటాన్ని నియంత్రించవచ్చు.
మిరియాలు, నిమ్మకాయ గింజలను సమపాళ్లలో ముద్దగా నూరుకుని, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, ఆ తరవాత తల స్నానం చేస్తే కుదుళ్లు బలపడతాయి. అలాగే బాదం నూనె జుట్టు రాలటాన్ని నిరోధిస్తుంది. రోజు బాదం నూనెతో తలను మర్దనా చేసుకుంటే మీ కేశాలు మరింత నిగారింపునిస్తాయి.



Click it and Unblock the Notifications