Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
తల మర్దన - కలిగే ప్రయోజనాలు!
Hair Care
oi-Nageswara Sharma
By B N Sharma

చక్కటి విశ్రాంతి లభిస్తుంది. తలలో రక్త సరఫరా బాగా అవుతుంది. మెడ, ముఖం, భుజాలు రక్త సరఫరా అధికంగా పొందుతాయి. తలనొప్పి, మైగ్రేన్ నుండి ఉపశమనం లభిస్తుంది. జుట్టు పెరుగుదల లేదా ఊడిపోవటం ఆగిపోతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కళ్ళకు విశ్రాంతి లభించి కంటిచూపు మెరుగవుతుంది.
ఆచరించాల్సిన టెక్నిక్ లు-
తల, ముఖము, భుజాలు, మెడ చక్కగా మర్దన చేయాలి. ముని వేళ్ళ సహాయంతో, బొటన వేలితో ఒత్తిడి కలిగించాలి. మర్దనకు గాను కొబ్బరినూనె లేదా నువ్వుల నూనే లేదా బాదామి నూనె వాడాలి. మొదటగా కంటి పక్క భాగాలు రుద్దాలి. గోరువెచ్చటి నూనె తలపై రుద్దాలి. మెల్లగా తలను తట్టాలి పైకి, కిందకు రుద్దాలి. అధికంగా ఒత్తిడి నివ్వరాదు. మర్దనలో కొద్ది నిమిషాల కొకసారి వేళ్ళ దిశను మార్చాలి. తల ఇతర భాగాలు పూర్తిగా కవర్ అయేలా చూడాలి. కనుబొమ్మల భాగాలను కూడా మెల్లగా రుద్దాలి.
Comments
English summary
Indian Head Massage Techniques & Benefits! | తల మర్దన - కలిగే ప్రయోజనాలు!
Story first published: Tuesday, September 13, 2011, 16:14 [IST]
Other articles published on Sep 13, 2011



Click it and Unblock the Notifications