Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
‘బీర్’లో అంత దమ్ముందా..?
Hair Care
oi-Sivanjaneyulu

- జుట్టు మెరవాలన్నా, ఎదుగుదల రావాలన్నా షాంపూ చేసిన తర్వాత బీర్‌ను యాపిల్ సైడర్ వినేగార్‌తో కలిపి రాయండి. సాధారణంగా ఈ ప్రక్రియ చాలామంది ఆచరిస్తారు.
- కప్పు బీరులో కొన్ని చుక్కలు జోజోబా ఆయిల్ కలపి జుట్టు కుదుళ్ళలో రాసి కొద్ది సేపటి తరువాత నీటితో కడిగాలి.
- నీరు, షాంపూ, బీర్ మూడూ కలిపి దానిని జుట్టుకు పట్టించండి. సహజమైన ఈ టానిక్ జుట్టును మెత్తగా బలంగా ఉంచుతుంది.
- బీరుతో డిస్టిల్డ్ వాటర్, నిమ్మరసం, వినేగార్ కలిపి ఆ మిశ్రమాన్ని షాంపూ చేసిన జుట్టుకు పట్టించండి. కొంత సేపు అలానే వుంచి కడిగేయండి.
బీర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, మాల్టోస్‌లుంటాయి ఇవి జుట్టుకు మంచి పోషణనిస్తాయి. బీరులో వున్న బయోటిన్ జుట్టు ఊడకుండా కాపాడుతుంది. చుండ్రు నుంచి రక్షణ కల్పిస్తుంది. మాల్టోస్ జుట్టుకు బలం ఇస్తే, విటమిన్ సి జుట్టుకు సహజమైన మెరుపు కల్పిస్తుంది.
Comments
English summary
Natural Beer Hair Rinses | ‘బీర్’లో అంత దమ్ముందా..?
Story first published: Tuesday, November 8, 2011, 15:50 [IST]
Other articles published on Nov 8, 2011



Click it and Unblock the Notifications