Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
జుట్టు రాలుతుందా..?
Hair Care
oi-Sivanjaneyulu

సమస్య వేధిస్తున్న నేపధ్యంలో నిపుణలను సంప్రదించటం ఉత్తమ చర్చగా వైద్యులు సూచిస్తున్నారు. పలు చిట్కాలు వారి మాటల్లోనే....
రేపు తలంటు పోసుకునే వారు ఈ రోజు రాత్రి ఆలివ్ నూనెలో కొబ్బరినూనెను కలిపి జుట్టు కింది భాగాల వరకు పట్టించి మునివేళ్లతో 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఉదయాన్నే కుంకుడికాయలతో తలంటు పోసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది.
అలాగే తలంటు స్నానం చివరి దశకు చేరుకున్న సందర్భంలో ఒక మగ్గు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసాన్ని పిండి తలమీద పోసుకుని కొద్ది సేపు రుద్ది ఆ తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు రాలటం నియంత్రణలోకి రావటంతో పాటు కేశ సౌందర్యం మరింత ఉట్టిపడుతుంది.
Comments
English summary
Natural Ways to Reduce Hair Loss | జుట్టు రాలుతుందా..?
Story first published: Wednesday, November 16, 2011, 8:54 [IST]
Other articles published on Nov 16, 2011



Click it and Unblock the Notifications