Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నూనె రాసుకోపోతే ‘బట్టతలే’..?
Hair Care
oi-Sivanjaneyulu

ప్రతి రోజు స్నానానికి ముందు తలకు బాగా నూనెను మర్ధనా చేసి కుంకుడు కాయ రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలకు సంబంధించి ఏ వ్యాధులు దరికి చేరవట. షాంపూను డైరెక్టుగా కురులకు ఆప్లై చేయకండి, ఈ విధానం జుత్తుకు హాని తలపెడుతుంది. షాంపూను ముందుగా నీటిలో కలుపుకుని ఆ తరువాత జుత్తుకు ఆప్లై చేయండి.
ముఖ్యంగా ఆడవారు తమ కురుల పోషణలో భాగంగా హెన్నా మరియు ఆలివ్ ఆయిల్‌తో కండిషనింగ్ అవసరం. జుత్తు సంరక్షణలో భాగంగా ఎవరికి వారు దువ్వెన, బ్రష్ వంటి పరికరాలను వేరు వేరుగా వాడటం మంచిది.
Comments
English summary
Oil Massage For Hair Growth | నూనె రాసుకోపోతే ‘బట్టతలే’..?
Story first published: Friday, November 4, 2011, 15:03 [IST]
Other articles published on Nov 4, 2011



Click it and Unblock the Notifications