Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
మీకు చుండ్రుందో లేదో తెలుసుకోవాలంటే..?
Hair Care
oi-Sivanjaneyulu

అసలు చుండ్రు అంటే ఏంటి.?
తలలోని వెంట్రుకల అడుగు భాగమంతా వీపరీతమైన దురదతో భాదిస్తుంటుంది. గోకినప్పుడు పట్టులాంటి పదార్ధం రాలుతుంటుంది. చుండ్రు వ్యాపించిన వారికి తలపై చిన్న చిన్న పొక్కులు లేస్తుండటంతో పాటు వెంట్రుకలు రాలిపోతుంటాయి.
ఏ కారణంగా వ్యాపిస్తుంది..?
- తలకు నూనె పెట్టుకోవటంలో ఆశ్రద్ధ వహిస్తే చండ్రు వ్యాపించే ప్రమాదముంది.
- తలస్నానం చేయ్యకుండా దుమ్ము, ధూళితో తలను అట్టిపెట్టినా చండ్రు సంక్రమిస్తుంది.
- తీపి, కారంతో పాటు పుల్లటి రుచులను మితి మీరి తిన్నా చుండ్రు సమస్య భాధిస్తుంది.
- తరచూ వేడి నీళ్లతో వెంట్రుకలను తడిపినా చండ్రు వ్యాపించే అవకాశముంది.
- దశలు వారీగా పెరిగి పెద్దదయ్యే చుండ్రు ప్రభావంతో వెంట్రుకలు ఊడిపోవటంతో పాటు తెల్లబడుతుంటాయి, ఈ సమస్య మరింత ఉద్రితమై బట్టతలకు దారితీస్తుంది. చుండ్రు నివారణకు మార్గాలు తరవాత శీర్షికలో చూద్దాం.
Comments
English summary
What are the signs and symptoms of dandruff? | మీకు చుండ్రుందో లేదో తెలుసుకోవాలంటే..?
Story first published: Wednesday, October 12, 2011, 19:17 [IST]
Other articles published on Oct 12, 2011



Click it and Unblock the Notifications