Latest Updates
-
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే?
‘డేంజర్’.. జుట్టు తెల్ల బడటానికి కారణాలు..!!
Hair Care
oi-Sivanjaneyulu

- తీసుకునే ఆహారంలో భాగంగా కారం, ఉప్పును అధిక మోతాదులో తీసుకోవటం వల్ల వెంట్రకుల తెల్లబడతాయి.
- వేడి శాతం ఎక్కువుగా ఉన్న నీటితో తరచూ తలస్నానం చేసినా వెంట్రుకులు నెరిసే అవకాశం ఉంది.
- టైఫాయిడ్ తదితర విష జ్వరాలు వ్యాపించిన సందర్భంలో తీసుకునే మందుల ప్రభావం కారణంగా జుట్టు తెల్లబడటం లేదా ఊడిపోవటం జరుగుతోంది.
- వివిధ రసాయనాలతో తయారన కాస్మోటిక్స్ లేదా తల నూనెలను వాడటం జుత్తు పై తీవ్ర దుష్ర్పభావం చూపుతుంది.
- తల మర్దనాకు నాణ్యమైన కేశ తైలాలనే ఎంచుకోవాలి. కల్తీ తల నూనెలతో వెంట్రుకలకు మసాజ్ పట్టించటం వల్ల వెంట్రుకలు ఊడిపోవటంతో పాటు తెల్లబడిపోతాయి.
Comments
English summary
White Hair Reasons!! | ‘డేంజర్’.. జుట్టు తెల్ల బడటానికి కారణాలు..!!
Story first published: Friday, October 21, 2011, 12:52 [IST]
Other articles published on Oct 21, 2011



Click it and Unblock the Notifications