Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెల్ల వెంట్రుకులా...?

- జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే, వారానికి రెండు సార్లైనా తలకు నూనెపెట్టుకుని మర్దనా చేయించుకోవాలి. ఈ ప్రక్రియ కుదళ్లలో రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది. నూనె పెట్టుకుని బయట తిరగొద్దు, ఇలా చేయ్యటం వల్ల 'ధూళి కణాలు'తలలోకి ప్రవేశించి వెంట్రుకలను హాని తలపెడతాయి.
- తలస్నానానికి సహజసిద్ధమైన విధానాలను అనసరించటం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. కుంకిడి కాయ లేదా, శీకాయ తదితర హెర్బల్ షాంపూలతో తలస్నానం జత్తు సంరక్షణకు మేలైన ఉపాయం. తలస్నానానికి 60 నిమిషాలు మందు జుత్తుకు కొబ్బరి నూనె పెట్టుకోవటం మంచింది.
- జుత్తు సంరక్షణలో ఉపయోగించే దువ్వెన, హెయిర్ బ్రెష్ తదితర సామాగ్రిని ఎవరికి వారు విడివిడిగా ఉంచుకోవటం ఉత్తమం. వెంట్రుకల తెల్లబడటం వంటి సమస్య మరింత అధికంగా ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించి వారి సూచనలు మేరుకు నివారణ చర్యలు పాటించంవి.
- గోదుమలతో కూడిన ఆహారంతో పాటు కూరగాయలు, పళ్లు తరచూగా ఆహారంలో తీసుకోవాలి. నాణ్యమైన కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి తలకు పట్టించటం వంటి నాటు విధానం ద్వారా తెల్ల వెంట్రుకుల సమస్య నుంచి బయటపడవచ్చని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.



Click it and Unblock the Notifications