Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
దీపావళి రోజును సౌకర్యవంతగా ఉంచే హెయిర్ స్టైల్స్....
దీపావళికి ఇంటి అలంకరణ ఎంత ముఖ్యమో.. అతివళ అలంకరణ కూడా అంతే ముఖ్యము. అతివళు అలంకరణ, కొత్త బట్టలు ధరించడం ఈ పండగ ప్రత్యేకత. అయితే దీపావళికి కొత్త బట్టలు వేసుకొనేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండటం అవసం. టపాకాయలు కాచ్చేసమయం ఎటువంటి అపాయం అయినా జరగవచ్చు. కాబట్టి ఎటువంటి అపాయాలు జరగకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. సాధారణంగా స్త్రీలు, పిల్లలు ధరించే సిల్క్ వస్త్రాలు, నెటెడ్ వస్త్రాలు, మస్లిన్, అతి త్వరగా వేడికి తాకగలిగే తేలికయైన, పలుచని వస్త్రాలకు దూరంగా ఉండటమే మంచిది.

అప్పర లుక్ తో ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్ అందంగా కనబడటం కోసం ప్రాచీన అప్సర రూపాన్ని ఎంపిక చేసుకుంది. మొదటి అలా కనబడేలా అలంకరించుకుంది. తర్వాత హెయిర్ స్టైల్ ను మార్చుకుంది. జడ సుందరంగా అల్లుకొని, తలకు పెట్టిన జువెలరీ మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేస్తోంది.

రోసి రోల్
రోసీ రోల్ ఈ హెయిర్ స్టైల్ సమాంతరంగా, పొడవుగా రోల్ గా చుట్టబడి చూడ ముచ్చటగా ఉంది. ఇలాంటి హెయిర్ స్టైల్ సిక్స్టీలో చాలా పాపులర్. అలాంటి హెయిర్ స్టైల్ కి ఒక అరడజను రోజ్ ఫ్లవర్ తో అలంకరించు ఈ దీపావళికి అందమైన లుక్ తో కనిపించడమే.

బన్ టైప్(కొప్పు)
ఈ కేశాలంకరణ చూడటాకి అందంగా, ముందర వైపు టైట్ గా హెయిర్ దువ్వి, వేనుకవైపున కొప్పులా టైట్ చేయాలి. ఈ హెయిర్ స్టైల్ కూడా ముప్పై నుండి నలభై ఏళ్ళ లోపు మహిళలు వేసుకొనే అలంకరణ. ఈ కొప్పు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ప్లాస్టిక్ పువ్వులను అలంకరించుకొంటే ఆకర్షనీయంగా కనబడుతుంది.

ఫ్లవరింగ్ బన్
ఈ హెయిర్ స్టైల్ చూడటానికి అందంగా ఉంటుంది. దీన్ని వేసుకోవడం కూడా చాలా సులభం. హెయిర్ ను బాగా నైస్ గా దువ్వి వెనుక వైపుకు బాగా టై చేయాలి. ఇలా కొప్పులా టై చేసిన తర్వాత ఎక్కువ పువ్వులతో కానీ లేదా సన్ ఫ్లవర్ లేదా డేరా పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. ఆ పువ్వులు కనీసం సగం కొప్పును కవర్ చేసేలా అమర్చు కోవాలి. అప్పుడే చూడటానికి అందంగా కనిపిస్తుంది.

కర్లింగ్ హెయిర్ తో ముడి వేయడం
ఈ దీపావళికీ తల మీదుగా ముడి వేయడం చాలా సేఫ్ మరియు స్టైల్ గా కూడా అగుపిస్తుంది. అయితే మీ ముఖాన్ని కొంచె ఫ్లాట్ గా కనబడేలా చేస్తుంది.

ఫ్లవర్ నెట్ బన్(కొప్పు)
కేశాలను నైస్ గా దువ్వి వెనక బాగా గట్టిగా ముడి వేస్తారు. ఇవి బయటకు రాకుండా నీట్ గా క్లీన్ గా కనబడుట కోసం నెట్ టైప్ లో ఉన్న హెయిర్ బ్యాండ్ తో కురులను బందిస్తారు. అదేవిధంగా కరీనా కపూర్ అలంకరణ చేసుకుంది. మరింత అందంగా కనబడటం కోసి వైట్ కలర్ లో ఉన్న నందివర్థనం పువ్వులను నెట్ చుట్టూ అమర్చి ఉన్నది.

ఆఢంబరంగా కనిపించే ఓ కొప్పు
అయ్యా సినిమాలో రాణి ముఖర్జీ పాత్రకు తగినటువంటి డ్రెస్సింగ్ స్టైల్ తోపాటు హెయిర్ స్టైల్ కూడా ఆడంబరంగా కనబడుతోంది. ఇటువంటి హెయిర్ స్టైల్స్ అకేషన్స్ కూడా బాగా సూట్ అవుతుంది. కురులను విడి విడిగా తీసి పెనవేసుకొన్నట్లు చక్కగా అమర్చిన ఈ టాప్ నాట్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

అరకొప్పు హెయిర్ స్టైల్ లో విద్యాబాలన్
అదంగా.. సెక్సీగా కనిపించే విద్యాబాలన్ హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా అలంకరించుకొన్నది. సగ భాగం మాత్రమే ముడి(కొప్పు) వేసుకొని మిగిలిన సగభాగాన్ని ఫ్రీగా.. లూజ్ గా వదిలేసింది.
అంతే కాదు దీపావళి సమయంలో కురుల సంరక్షణ కూడా చాలా అవసరం. ఎవరికైతే ఒత్తైన పొడవైన కురులు కలిగి ఉంటారో వారు కురులను ఫ్రీగా లూజ్ గా స్టైల్ గా వదలడం కంటే, సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ సాంప్రదాయ పద్దతి ప్రకారం దీపావళి రోజు జడను వేసుకోవడం వల్ల అందానికి అందం. సౌకర్యవంతంగానూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనుకోకుండా జరిగే కొన్ని అపాయాల నుండి బయటపడవచ్చు.
కాబట్టి సౌకర్యవంతమైన దుస్తులతో పాటు, హెయిర్ స్టైల్ ను కూడా మార్చాలి. కురులను జడగా అల్లినా, ముడి వేసుకొన్నా, పొట్టి జుట్టు ఉన్నవారు ఫ్రీగా వదులుకొన్నా ఎలా వేసుకొన్నా సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. భారతీయ కేశాలంకరణ ఫ్యాషన్ కాకపోయినా, చూడటానికి అందంగా కనబడుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కొన్ని ఫాషన్ షోలలో ఫ్యాషన్ గా ఎటువంటి దుస్తులు ధరించినా కేశాలంకరణ మాత్రం ఇండియన్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు.
మరి ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మీరు అందంగా కనబడటం కోసం కొన్ని హెయిర్ స్టైల్స్. మీరు ధరించే దుస్తులకు సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ను ఎంపిక చేసుకొనే చక్కగా అలంకరించుకొంటే అందంతో పాటు దీపావళి రోజున సేఫ్ గా ఉంటుంది...



Click it and Unblock the Notifications